పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఎన్నో సినిమాలలో , విభిన్న గెటప్ లలో నటించిన పవన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు .అయితే ఆ సినిమాలలో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్ కు ఎనలేని గౌరవం తో పాటుగా అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. అలాంటి సినిమా పవన్ స్థాయిని మరింత పెంచిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం ... సినిమాలో ఆ ఒక్క సీను పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది అంటే.. ఇవే 

 

 

 

 

 

పవన్ కళ్యాణ్ సినిమాలకు మామూలుగానే క్రేజ్ ఎక్కువ అలాంటిది ..ఆయన సినిమాలలో కొన్ని సన్ని వేశాలు ప్రేక్షకులను ఆకట్టుకో వడంతో సినిమాలు హిట్ అవ్వడం ఆ సీన్లు కూడా అంతకు మించిన రేంజులో హిట్ అయ్యాయి .. దాంతో ఆ సీన్లు ఇప్పటికీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.. అవేంటో చూద్దాం..

 

 

ఖుషి : 

 

 

సినిమా క్రేజ్ వెరన్న విషయం తెలిసిందే..ఆ సినిమా భూమిక , పవన్ కళ్యాణ్ మద్య సాగిన నడుము సీను ఇప్పటికీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. ఆ సీన్ క్రేజ్ అలాంటిది...ఆ సీన్ వల్ల సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పాలి.. 

 

 

 

అత్తారింటికి దారేది: 

 

 

సినిమా పవన్ సినీ చరిత్రలో మరచిపోలేని సినిమా అని చెప్పాలి.. కుటుంబ ఎమోషన్స్ తో పలకరించిన ఈ సినిమా పవన్ సినీ లైఫ్ లో చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.. 

 

 

 

ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: