లాక్ డౌన్ సమయంలో సినిమా సెల‌బ్రిటీలు అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయిపోయారు. ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు వెళ్లేందుకు కూడా సాహ‌సించ‌డం లేదు. ఇక హీరోలు, హీరోయిన్లు ఎవ‌రికి వారు ఇళ్ల‌లోనే కూర్చొని వంట‌లు వండుకోవ‌డ‌మో లేదా కొంద‌రు ఏవో వీడియోల‌తో అస‌లే టెన్ష‌న్ల‌లో ఉన్న త‌మ అభిమానుల‌ను ఆనంద ప‌ర‌చ‌డ‌మో లేదా వాళ్ల‌లో ధైర్యం క‌ల్పించ‌డ‌మో చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు హీరోయిన్లు మాత్రం త‌మ హాట్ హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియా ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే ముదురు ముద్దుగుమ్మ ఇలియానా లేటెస్ట్ గా ఓ హాట్ ట్రెండీ త్రో బ్యాక్ ఫొటోతో నెటిజన్ల ముందుకొచ్చింది. సమ్మర్ సీజన్ లో వంటిపై వలువలు లేకపోతేనే సౌకర్యంగా ఉంటుందని ఇల్లీ బేబీ భావించినట్లు ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది. తెల్లని టూ పీస్ బికినీ ధరించి హాట్ నెస్ తో ఎండకి ఎండిపోయిన వారి దాహాన్ని తీరుస్తోంది. ఈమె నడుము అందాలు కుర్ర‌కారుకు ఎంత కిక్ ఇస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: