సినీ ఇండస్ట్రీ లో సినిమాలు ఎలా వస్తాయి అన్నది మాత్రమే ఆలోచించా లి .. అంతే కానీ ఒకసారి అవకాశాలు వచ్చాక కథ ను బట్టి సినిమా హిట్ అయితే నే అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి.. ఇక పోతే సినిమాలు కూడా ప్రేక్షకు లను ఆకట్టుకుంటేనే వారికి సినీ అవకాశాలు వస్తాయ ని సినీ వర్గాలు అంటున్నాయి.. 

 

 

ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లో  నటుడి గా రాహుల్ రవీంద్రన్ కి మంచి గుర్తింపు వుంది. ఇక దర్శకుడి గా ఆయన 'మన్మథుడు 2' చేశాడు. ఆ సినిమా పరాజయం పాలైన దగ్గర నుంచి రాహుల్ రవీంద్రన్ పేరు ఎక్కడా విని పించలేదు. తాజా ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ .. 'మన్మథుడు 2' పరాజ యంపాలు కావడం మానసికం గా నన్ను బాగా కుంగదీసింది. 

 

 

 

అసలు విషయానికొస్తే.. సినిమా విడుదల తరువాత వ్యక్తిగతం గా కొంతమంది చేసిన విమర్శల తో నేను డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. అయితే.. ఆ సినిమా విడుదలైన తరువాత నాకు నాగార్జున గారు కాల్ చేశారు. 'నువ్ చేసిన ప్రయత్నం మంచిదే .. అయితే అది కొన్ని సార్లు ప్రేక్షకు లకు నచ్చక పోవచ్చు. అంత మాత్రాన కుంగి పోవాల్సిన అవసరం లేదు. 

 

 

 

 

ఈ మేరకు రాహుల్ మాట్లాడుతూ..నువ్వు ఎంత వరకు చేయాలో అంత వరకూ చేశావు .. ఇక ఫలితాన్ని గురించిన ఆలోచన వదిలేయి' అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన సపోర్టు ను నేను ఎప్పటికీ మరచిపోను' అని చెప్పుకొచ్చాడు. అందుకే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.. ఇక సినిమాలు చేయాలని ఆలోచన లో  లేడని చెప్పు కొచ్చాడు.. మరీ ఈ సారి ఎలాంటి సినిమా చేస్తున్నా డో అన్న విషయాలపై త్వర లోనే క్లారిటీ ఇస్తానని చెప్పు కొచ్చారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: