సినిమాలో కన్నా హీరోయిన్స్ ఫోటో షూట్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఏదో ఒక చిన్న పాత్రలో మెప్పించడం కన్నా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చే ఫోటో షూట్స్ కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. సినిమాలు వాళ్లకు ఒక ఐడెంటిటీ తెస్తే ఫోటో షూట్స్ తో తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఏర్పరచుకోవడం హీరోయిన్స్ పని అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ప్రత్యేకంగా హీరోయిన్స్ ఫోటో షూట్స్ కోసం స్పెషల్ కంపెనీలు ఉన్నాయి. అందులో డాబు రతనాని  చాలా పాపులర్. 

 

ఒకప్పుడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో తమ ఫోటో ఉండేలా కోరుకున్నట్టుగా ఇప్పుడు డాబు రతనాని క్యాలెండర్ లో ఉండాలని కోరుకుంటున్నారు. హీరోయిన్స్ అందాలను కెమెరాలో బందించడం ఒక అద్భుతమైన టాలెంట్ అందులో ఆరితేరిన ఫోటో గ్రాఫర్స్ ఉంటారు. వాళ్ళు తీసేది అందరు తీసే కెమెరాలే అయినా వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా తీస్తారు. లేటెస్ట్ గా తన డాబు రతనాని ఫోటోని షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ను సర్ ప్రయిజ్ చేసింది బాలీవుడ్ భామ ప్రీతి జింటా. 

 

కేవలం 5 నిమిషాల్లోనే ఈ ఫోటో షూట్ పూర్తయిందని తన ఇన్ స్టాగ్రామ్ లో వెళ్లడించారు ప్రీతి జింటా. హార్లీ డేవిడ్ సన్ బైక్ ను వాట్ పైప్ తో కడుతున్నట్టు ఫోజులిచ్చిన ప్రీతి జింటా తన హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది. తన ఫోటోలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండేలా చేస్తున్న డాబు రతనానికి థ్యాంక్స్ చెప్పింది ప్రీతి జింటా. హీరోయిన్ గా కెరియర్ ముగించిన ఈ అమ్మడు ఐపీఎల్ టీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. 2018లో వెల్కమ్ టూ న్యూయార్క్ లో కెమియో రోల్ చేసిన ప్రీతీ జింటా అదే ఇయర్ లో భయ్యాజీ సూపర్ హిట్ సినిమాలో నటించింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Can you believe this shoot took exactly 5 minutes. Thank you @dabbooratnani for always making my shoots so effortless 😘 #throwbackthursday #ting

A post shared by Preity G Zinta (@realpz) on

మరింత సమాచారం తెలుసుకోండి: