కరోనా మహమ్మారి ను కూకటి వేళ్ళతో  పెకలించి వేయడానికి ప్రజలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది.. అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..

 


కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  

 

 


అందులో భాగంగా దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. తాజాగా ప్రముఖ నటుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ మరో  వీడియో ను పోస్ట్ చేశాడు. అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. 

 

 


కరోనా మహమ్మారి నుంచి అనుక్షణం ప్రజలను కాపాడుతున్న పోలీసులకు, డాక్టర్లకు,పారిశుధ్య కార్మికుల కు ప్రతి ఒక్కరూ పాదాభివందనాలు చేస్తున్నారు.. కరోనా నుంచి వారిని వారు కాపాడుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు వారికి కావలసిన పరికరాలను అందజేస్తున్నారు..మరీ కొందరు మాత్రం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.. ఈ మేరకు తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజ్ జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని పారిశుధ్య కార్మికుల కు శానిటైజర్లను , మాస్కుల ను అందజేశారు..అలాగే లాక్ డౌన్ ముగిసేవరకు రోడ్లపైకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో షికారు చేస్తూ ప్రశంసలు అందుకుంటోంది..

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

The highlights of this #Quarantine made my kids do dance like this 💃🏻🕺🏻... Now, #NeeKalluNeeliSamudram🎶 from #Uppena movie, added into our dance playlist. #StayHome #StaySafe #sekharmaster #LockDown

A post shared by sekhar Master (@sekharmaster) on

మరింత సమాచారం తెలుసుకోండి: