టెవివిజన్ రంగంలో ఎన్నో సంచలనాకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది నటి, టెలివిజన్ షో హోస్ట్ పద్మాలక్ష్మి.  ఎప్పుడు తనదైన కాంట్రవర్సీలకు క్రియేట్ చేస్తూ.. పబ్లిసిటి చేసుకునే ఈ అమ్మడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలో ఎప్పుడైతే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందో.. గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రకించారు. దాంతో సినిమా షూటింగ్, రిలీజ్ లు అన్నీ ఆగిపోయాయి. అంతే కాదు మాల్స్, రెస్టారెంట్స్, థియేటర్లు అన్ని క్లో జ్ అయ్యాయి.   లాక్ డౌన్ కారణంగా సాధారణ ప్రజలతో పాటు సినీ స్టార్స్ సైతం ఇంటికే పరిమితమయ్యారు. ఒక్కో సెలబ్రెటీలు వెరైటీలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  

 

కొందరు ఫిట్ నెస్ కోసం యోగ, వ్యాయాలు చేస్తే.. మరికొందరు రక రకాల వంటలు, జ్యూస్, హెల్త్ టిప్స్ చెబుతున్నారు.  మరికొంత మంది తమ సంగీతం, డ్యాన్స్, సాంగ్స్ తో అలరిస్తున్నారు.  తాజాగా  టెలివిజన్ షో హోస్ట్ కమ్ చెఫ్ పద్మాలక్ష్మి ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసారు. చెఫ్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ భామ .. ఇటీవల చేసిన ట్యూటోరియల్ ఎపిసోడ్‌లో బ్రా వేసుకోకుండా కనిపించారు. అయితే క్వారంటైన్లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా బ్రా వేసుకోవాల్సిన అవసర్లేదని అందుకే అలా ఉన్నానని చెప్పుకొచ్చింది.

 

దాంతో ఈ అమ్మడిపై మరింత ట్రోలింగ్ పెరిగిపోయింది.  తాజాగా మరో వంటతో  ముందుకు వచ్చిన ఆమె ఈసారి రెండు బ్రాలు వేసుకుంది. అంతే కాకుండా తాను అలా ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో అందులో వివరించింది. కేవలం రెండు సెకన్లు ఉన్న ఈ వీడియో ‘మీ లాంటి వాళ్ల కోసమే ఇలా వచ్చానూ. ఇప్పుడు నేను రెండు బ్రాలు వేసుకున్నాను. మీరు మహిళల శరీరాలను చెక్ చేయకుండా ఉంటే మంచిది. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు బ్రా వేసుకోవాల్సిన అవసర్లేదని అందుకే అలా ఉన్నా’ అంటూ కౌంటర్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: