ఊర్వశి రథౌల కి బాలీవుడ్ లోకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందం అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మ సనమ్ రే  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. మొదటి సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ  హేట్ స్టోరీ  సినిమాలో    నటించిన ఊర్వశి  హాట్ హాట్ అందాలతో అందరి మతులు పోగొట్టింది. కొన్ని రోజుల పాటు సినీ ప్రేక్షకులు అందరూ పగటికలల్లో ముచ్చెత్తింది  అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక సినిమాలో ఎంత హాట్ హాట్ అందాలను ఆరబోస్తుందో... సోషల్ మీడియాలో కూడా అంతే హాట్ ఫోటో షూట్లతో హీట్ ఎక్కిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఏదైనా చిన్న ఫోటో పెట్టింది అంటే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన హాట్ హాట్ అందాలతో అందరికీ హీట్ పుట్టిస్తోంది ఊర్వశి రథౌల . 

 

 ఇక ఈ అమ్మడు వివాదాల్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా తనపై తప్పుడు వార్తలను రాశారు అంటే చాలు ఇక అపరకాళిగా మారుతు  విరుచుకుపడుతూ ఉంటుంది. గతంలో హార్దిక్ పాండ్యా తన  మాజీ ప్రియుడు అంటూ ఓ మీడియా సంస్థ వార్తలు రాయడంతో భగ్గుమంది ఈ ముద్దుగుమ్మ. డేరింగ్ డాషింగ్ గా ఉంటూ  సినిమాలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎంతో  మంది ప్రేక్షకులను అలరిస్తున్న ఎప్పుడు  సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ  అభిమానులను అలరిస్తూనే ఉంది. 

 


 ఎప్పుడూ తన హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులను అలరించటమే కాదు...  మరో హాట్ హాట్ ఫోటో తో అందరినీ పిచ్చెక్కిస్తోంది. ఫోటో షూట్ లతో  హాట్ హాట్ అందాలతో చూపించీ చూపించకుండా కనిపించీ కనిపించకుండా ఉన్న అందాలను ఆరబోస్తూ ఉంటుంది . చురకత్తులాంటి  చూపులతో ఉన్న నెటిజన్ల  మనసులను కొల్లగొడుతుంది ఊర్వశి రౌతేలా.  తెల్లటి బెడ్ పై వైట్ డ్రెస్ లో  అన్ని కనిపించేలా.. కొన్ని కనిపిస్తే బాగుండు అనిపించేలా ... మోకాళ్ళపై కూర్చుని ... హాట్ హాట్ చూపులతో కొల్లగొడుతుంది. ఈ ఫోటో చూసిన వారందరూ పగటి కలలు కనకమానరు. నెటిజన్లందరు  ఈ ఫోటో చూసి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. ఇంకేముంది మరోసారి పగటి కలలు కనడం గాయం అనేలా  ఉంది ఈ ఫోటో

మరింత సమాచారం తెలుసుకోండి: