పెద్దయ్యాక  ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత చిన్నప్పటి జ్ఞాపకాలను చిన్నప్పటి గుర్తులు తలచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే  ముఖ్యంగా ఫ్యామిలీతో చిన్నప్పుడు గడిచిన క్షణాలను గుర్తు తెచ్చుకొని ప్రస్తుతం ఉన్న క్షణాలను మెమరీస్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇలా కంపేర్  చేసుకుని వాటిలో ఎక్కువగా ఉండేది ఫొటోస్. ప్రస్తుతం సెలబ్రిటీలు అందరూ ఒకప్పుడు తమ తమ ప్రియమైన వారితో ఉన్న ఫోటోలను ప్రస్తుతం ఉన్న ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇక్కడ ఓ హీరోయిన్ అలాంటిదే చేసేంది.  చిన్నప్పుడు తన తల్లితో దిగిన ఫోటో ని చూపిస్తూ ప్రస్తుతం తన తల్లితో ఎలా ఉన్నాను అనే ఫోటో ని చూపిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు... తనదైన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న అనిత.

 


 అందం అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ ప్రణిత  పలు సినిమాలలో ఎంతోమంది ఆకట్టుకుంటూ తనదైన నటనతో అందంతో అభినయంతో ప్రేక్షకుల మనసులో కొల్లగొట్టింది ప్రణిత . తన సొగసైన అందాలతో ఎన్నో సినిమాల్లో అందరి మతి పోగొడుతుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ అక్క చెల్లి పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు 5నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి అని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ భాషల్లో కూడా ఈ అమ్మడు విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగించి ఉంది. 

 


 అయితే తాజాగా ప్రణీత తన ఫాస్ట్ లైఫ్ కి సంబంధించి ఒక ఫోటోలు పోస్ట్ చేసింది. చిన్నప్పుడు ప్రణీత తన తల్లి తో దిగిన ఫోటో ని పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చిన్నప్పుడు రవి తన ముఖాన్ని తల్లి ఎత్తుకొని ఫోటో దిగా చిన్నప్పుడు అమాయకంగా కనిపించిన ప్రణీత తాజాగా కొయ్యగా మారిన తర్వాత తన తల్లితో ఫోటో దిగింది. దీనికి మెమోరీస్ బ్రింగ్ బ్యాక్ యు అంటూ ఓ టాక్ కూడా పెట్టింది ప్రణీత. కాగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: