పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎంత సూపర్ కదా! అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ఏమైనా బాగుందా? సినిమాల్లో అయన కింగ్.. అందుకే మాకు సినిమా పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టం అని అంటున్నారు పవన్ అభిమానులు.. ఎందుకు ఏమిటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న అండి.. పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు లెక్కలేనంతమంది.. 

 

IHG

 

ఎంతోమంది ఆయనకు సినిమా పరంగా అభిమానులు ఉన్నారు. అయన స్టైల్ కి.. అయన నటనకు.. అయన పేస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి రాజకీయాలలోకి వచ్చారు. దీంతో అభిమానులు అంత జనసైనికులుగా మారారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తాడా అని ఎదురు చూశారు. 

 

IHG

 

అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చాడు.. సినిమాలు చూసి ఆహా.. ఓహో అన్నారు. అలానే సినిమా షూటింగ్ కి వెళ్లారు.. కానీ కరోనా మహమ్మారి వచ్చింది. దీంతో షూటింగ్ ఆగిపోయింది.. అన్ని బాగుంటే ఈపాటికి సినిమాలు అన్ని రిలీజ్ అయ్యేవి.. కానీ అదృష్టం బాగోలేక.. పవన్ సినిమాలు అన్ని కూడా షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AGNYAATHAVAASI' target='_blank' title='agnyaathavaasi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>agnyaathavaasi</a> Record Count Begins - Sakshipost

 

ఇంకా ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందో.. ఎప్పుడు సినిమా విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్ధిస్తి. అయితే సినిమాలు ఎప్పుడు విడుదల అయినా.. పవన్ కళ్యాణ్ పేరు తలచుకుంటేనే మత్తు వస్తుంది అని సోషల్ మీడియాలో టిక్ టాక్ చేసి పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: