సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ని నా తో పోల్చొద్దు ఆయనకు వంద మార్కులు వస్తే నాకు 0.5  మార్కులే వస్తాయి. పవన్ కళ్యాణ్ ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయనకి సేవా దృక్పథం ఎక్కువ. నేను సినిమాలలో ఆ ఎలిమెంట్  చూపించిన ప్పటికీ ఆయనతో నేను సరిపోను అని చెప్పారు రాజమౌళి. గతంలో పవన్ కళ్యాణ్ తో సినిమా  చేయాలన్న ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

 

కానీ చాలాసార్లు ఆయనతో సినిమా కోసం చాల ట్రై  చేశాను కానీ కుదరలేదు . చిరంజీవితో కలసి సినిమా చేయాలన్నా అదృష్టం ఉండాలి. కలసి వస్తే చిరంజీవిగారితో సినిమా చేయాలన్న ఆలోచన నాకు ఉంది. మెగాస్టార్  మరియు పవర్ స్టార్ లను కలిపి ఏదని చిత్రం ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు దానికి సమాధానంగా చేసినప్పుడు తప్పకుండా చెబుతా అని విషయాన్నీ దాటవేశారు ...

మరింత సమాచారం తెలుసుకోండి: