స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. తనదైన స్టైల్ ఆటిట్యూడ్తో తెలుగు ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. అయితే ప్రస్తుతం లాక్ టౌన్ సమయంలో బోర్ గా ఫీల్ అవుతున్న అల్లు అర్జున్ అభిమానులు అందరూ అల్లు అర్జున్ ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి. అయితే మొదట రెండు మూడు రోజులు  ఫ్యామిలీతో సమయాన్ని గడిపిన చాలా మంది ప్రస్తుతం వారాల తరబడి ఇంట్లో కూర్చుంటే బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఇలా లాక్ డౌన్  సమయంలో బోర్ గా ఫీల్ అవ్వకు కుండా ఉండాలంటే మీ అభిమాన హీరో అల్లు అర్జున్ ఎవర్గ్రీన్ సినిమాలను చూసి తెగ ఎంజాయ్ చేయండి. అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలు  ఎన్నిసార్లు చూసినా మళ్ళీమళ్ళీ చూడాలనిపించే  సినిమాలు చాలానే ఉన్నాయి. 

 

 

 అయితే బన్నీ  నటించిన సినిమాలు ఎవర్గ్రీన్ సినిమాలు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు లాక్ డౌన్  సమయం ఎంటర్టైన్మెంట్ ఇచ్చ్చే  సినిమాలు ఏవి అంటే. అలా వైకుంఠపురములో... ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠ పురములో సినిమా ప్రేక్షకులకు ఎంత అలరించిందో  చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జున్ సినిమాలో తనదైన ఆటిట్యూడ్ స్టైల్ తో ఇరగదీసి ఎంతో మంది ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందుకే ఇలా లాక్ డౌన్  సమయంలో ఈ  సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. మరో సినిమా రేసుగుర్రం... సినిమా ఇప్పుడే కాదు ఎప్పటికీ అల్లు అర్జున్ కెరీర్ లో ఎవర్గ్రీన్ గా  నిలిచింది. ఈ సినిమాలో ఫుల్ టైం కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందుతుంది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

 

 

అందుకే లాక్ డౌన్ సమయంలో రేసుగుర్రం సినిమా చూసి మంచి ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా ప్రేక్షకులకు ఎప్పుడు ఎవర్గ్రీన్ సినిమా గా ఉంటుంది. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఉంటుంది. ఈ సినిమాలు తండ్రి గౌరవాన్ని కాపాడే కొడుకుగా  అల్లు అర్జున్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఆర్యఆర్య 2 ఈ  రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ రెండు సినిమాలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటన... బన్నీ క్యారెక్టరైజేషన్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: