పాలబుగ్గలతో చూడటానికి ఇట్లాగే ముద్దొచ్చే ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ బామ్మ సినీ రంగంలోకి ప్రవేశించి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పూర్తి కావస్తుంది. రాశి ఖన్నా తెలుగులో నటించడం కంటే ముందే 2013 సంవత్సరంలో హిందీ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో మనం సినిమాలో నాగచైతన్య పక్కన ఒక చిన్న రోల్ ని చేయడం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ఊహలు గుసగుసలాడే ఈ సినిమాతో తన హీరోయిన్ ప్రస్థానాన్ని గ్రాండ్ గా మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

IHG


ఇక ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్, జైలవకుశ, రాజా ది గ్రేట్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, ప్రతి రోజు పండగే..., వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలలో వేర్వేరు క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయింది. అయితే ఈ భామ కేవలం తెలుగు సినిమాలే కాకుండా మరోవైపు తమిళంలో కూడా అడుగు పెట్టింది. ఇంకా 2017 సంవత్సరంలో మలయాళంలో విలన్ సినిమాలో కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఆమె ఒక ఫోటో షూట్ లో హాట్ హాట్ ఫోటోలతో షూటింగ్ జరిగింది.

IHG


ఇక అవి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ని తలపించేలా ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ ని చేసింది. ఈ ముద్దుగుమ్మ వయ్యారంగా ఒయాలువలుకుతూ ఒక కుర్చీలో కూర్చొని హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చి కుర్రకారును మతి పోగొడుతుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో యామిని పాత్రలో రాశి ఖన్నాతన నట విశ్వరూపాన్ని చూపించింది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: