కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 

అయితే ఈ లాక్ డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ కాలక్షేపం కోసం ఏదోకటి చేయాలని అనుకుంటారు.. అలాంటి వాళ్ళు ఈ సినిమాలని చూస్తే ఇట్లే పొద్దు గడిచిపోతుంది.. అని అంటున్నారు అవేంటో చూడండి..

 

 

 

బాహుబలి : 

 

 

సినిమా ప్రపంచ స్థాయి రికార్డ్ ను అందుకుంది.. పురాణాలు , చరిత్రలో యుద్దాలు అలాంటి ఎన్నో అద్భుతాలు చెపుతున్నారు..అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది..ఇలాంటి సినిమాలు చూడాలని సినీ ప్రేమికులు అంటున్నారు..

 

 

సరిలేరు నికెవ్వరూ: 

 

 

ఇటీవల విడుదల అయ్యి సంచనాలను సొంతం చేసుకున్న మహేష్ బాబు సినిమా సరిలెరు నికెవ్వరు.. ఈ సినిమాలోని డైలాగులు , మహేష్ బాబు యాక్టింగ్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. అందుకే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.. 

 

 

 

అల వైకుంఠపురం లో : 

 

 

అల్లు అర్జున్ , పూజ హెగ్డే నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురం లో.. ఇటీవల విడుదల ఈ సినిమా సూపర్ హిట్ అయింది .. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన సందడి మామూలుగా లేదన్న విషయం తెలిసిందే..అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.. 

 

 

 

లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాలని చూస్తే మీకు టైమ్ ఇట్టే గడిచిపోతుంది..ఇంకా ఆలస్యం ఎందుకు చుడాండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: