సినిమా ఉన్నంత కాలం ఈ హీరో గుర్తిండిపోతాడు.. అయన సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి.. కానీ ఉపయోగం లేదు! ఎందుకంటే అతని కెరీర్ దారుణంగా నాశనం అయ్యింది.. చివరి సమయంలో కనీస అవసరాలకు కూడా డబ్బు లేక ఇబ్బందులు పడ్డాడు.. స్టార్ హీరో రేంజ్ కి వెళ్తాడు అనుకున్న ఈ హీరో మొగ్గలోనే రాలిపోయింది.. 

 

ఇప్పటి ఆ హీరో గురించి తలుచుకుంటే అయ్యో అనకుండా ఉండలేరు.. అంత గొప్ప నటుడు ఉదయ్ కిరణ్.. ఇంకా అలాంటి గొప్ప నటుడికి కూడా కెరీర్ ప్రారంభంలో ఓ ప్రేమ కథ ఉంది.. ఆ ప్రేమ కథ వింటే అయ్యో.. అది సెట్ అయ్యింటే ఉదయ్ కిరణ్ ఇప్పటికి ఓ మంచి హీరోలా బ్రతికేవాడు కదా! అని అనిపిస్తుంది.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉదయ్ కిరణ్ తల్లి మరణించారు.. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు.. అక్క పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది. అయితే అక్క ఎప్పుడు దగ్గర ఉండేదే. ఇంకా అలాంటి గొప్ప నటుడు సినీ జీవితంలో ప్రారంభంలోనే హ్యాట్రిక్ కొట్టాడు.. నిజానికి ఆ సినిమాలు ఇప్పటికి సూపర్ హిట్టే.. 

 

ఇంకా అలాంటి ఉదయ్ కిరణ్.. మనసంతా నువ్వే సినిమా హిట్ సంధర్భంగా ఓ లేడీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసిందట.. ఆ ఇంటర్వ్యూలో ఆమె పద్ధతి.. మాట తీరు నచ్చి అప్పుడప్పుడు ఇద్దరు కలిసి.. ఫోన్ లో మాట్లాడుకునేవారట.. ఇంకా ఇద్దరు ప్రేమించుకున్నారు కూడా.. కానీ ఏమైందో తెలియదు.. ఆ అమ్మాయి ఉన్నట్టుండి ఉదయ్ కిరణ్ కి నో చెప్పిందంట.. దీంతో అప్పుడు ఉదయ్ కిరణ్ బాగా డిప్రెస్ కి గురయ్యారట.. ఇంకా ఈ లవ్ స్టోరీ తర్వాత ఉదయ్ కిరణ్ విషయంలో జరిగిన ప్రతి విషయం అందరికి తెలిసిందే.

               

మరింత సమాచారం తెలుసుకోండి: