తెలుగు హీరో పవన్ కళ్యాణ్...ఎక్కడ నెగ్గ లో కాదు ఎక్కడ తగ్గ లో తెలిసిన వాడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమా లో ఒక్కో విధం గా నటించి సినీ అభిమానుల ను సంపాదించుకు న్న నటుడు. అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీత మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల విషయాని కొస్తే ఎన్నో అవార్డు లను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమా లను చేస్తున్నాడు . అభిమాను ల మనసు ను కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువత లో హవా ను కొనసాగిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిన నాలుగు సినిమాలు ఎంటో చూడండి..

 

 

 

 

పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలు అంటే నాలుగు చెప్పుకోవచ్చు.. అదేంటంటే తమ్ముడు , బద్రి, జల్సా ,గబ్బర్ సింగ్...ఈ సినిమాలు అన్నీ మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి.. అందుకే ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలని అందరూ అంటున్నారు.. ఇప్పుడు పవన్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలు సినిమా హిట్ అవ్వడానికి అందుకే పవన్ యూత్ స్టార్ అయ్యాడు.. దాంతో ఇప్పుడు రాజకీయాల్లోకి దిగి దేవుడయ్యాడు..   

 

 

ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: