పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే చాలు.. అదోరకమైన ఆనందం.. ఆహ్లాదం.. మళ్లి మళ్లీ వినాలి అనిపించే పేరు ఇది.. ఇంకా అలాంటి ఈ పవన్ కళ్యాణ్ గురించి ఓ విషయం అందరికి తెలిసిన గుర్తు ఉండదు.. అది ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ తన అన్న కోసం ఎంతో చేశాడు.. అది అందరికి తెలుసు.. కానీ ఎవరికీ గుర్తులేదు. 

 

IHG

 

సాధారణంగానే పవన్ కళ్యాణ్ బంధాలకు విలువ ఎక్కువ ఇస్తాడు.. అలానే తన అన్న మెగా స్టార్, నాగ బాబులు అంటే కూడా ప్రాణం కంటే ఎక్కువ.. అప్పుల బాధలో ఉన్న నాగబాబును ఆదుకొని.. నాగబాబుకు దేవుడు అయ్యాడు. ఇంకా అలాంటి ఈ హీరో తన అన్న చిరంజీవి కోసం కూడా రాజకీయాల కారణంగా ఎంతో చేశాడు.. అలాంటి ఈ నటుడు అన్న కోసం ఇంకో పని కూడా చేశాడు.. 

 

IHG

 

కానీ ఆ విషయం ఎవరికీ గుర్తులేదు.. ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఇది చిరంజీవి కోసమో.. నాగబాబు కోసమో చెయ్యలేదు.. తమ్ముడు అనే సినిమాలో వాళ్ళ అన్న కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు.. ఎంత కష్టపడ్డాడు అంటే? తన చేతులకు పుండ్లు వచ్చేలా.. భుజాలకు కండలు వచ్చేలా కష్టపడి అన్నని గెలిపించాడు.. తనకంటు ఓ మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఆ సినిమా కూడా అప్పట్లో సూపర్ హిట్టే.. అయితే ఈ విషయం చాలామంది గుర్తు లేదు.. అందుకే గుర్తు చేస్తున్నాం అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ కథ రాసుకొని వచ్చారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: