యంగ్ రెబెల్ ప్రభాస్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ? ఆయనకు పెళ్లికి సమస్య ఏంటి అని ? వయసు అయిపోతుంది.. ఇప్పటికి నాలుగురు పిల్లలని ఎత్తుకొని తిరగాల్సిన స్టార్.. అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్ద్యేశం అతనికి ఉందా? అసలు లేదా అని అందరికి ఆశ్చర్యం వేస్తుంది. 

 

కానీ నిజం చెప్పాలి అంటే అతని ఏకంగా ముగ్గురు హీరోయిన్లు బ్రేకప్ అయ్యారట.. అందుకే అతనికి అమ్మాయిలు అంటే చిరాకు అని.. పెళ్ళికి దూరం ఉన్నారు అని సంచలన మాటలు వినిపిస్తున్నాయి.. ఈ మాటలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ముగ్గురు హీరోయిన్లతో బ్రేకప్ అని యూట్యూబ్ లో హాల్ చల్ అవుతుంది. 

 

ఇకపోతే ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళేనండీ.. అనుష్క.. కాజల్.. త్రిష. ముగ్గురు స్టార్ హీరోయిన్లే.. ముగ్గురుతోను రెండుకుపైనే సినిమాలు చేశాడు.. త్రిషతో మూడు సినిమాలు.. అనుష్కతో మూడు సినిమాలు.. కాజల్ తో రెండు సినెమాలు తీశాడు. 

 

అయితే మొదట పౌర్ణమి సినిమా తీసినప్పుడు ఆమెతో లవ్ లో ఉన్నారట.. ఆ తర్వాత కాజల్ తో డార్లింగ్ సినిమా చేసేప్పుడు లవ్ ఉన్నాడట.. ఇంకా దేవసేన అనుష్కతో మిర్చి నుండే లవ్ లో ఉన్నాడట.. రోజు రోజుకు వీరికి ప్యార్ ఎక్కువ అయిపోయి.. కలిసిమెలసి ఉండటంతో అందరు కూడా వీళ్ళకు లవ్ అని.. త్వరలోనే పెళ్లి అని ప్రచారాలు జరిగాయి.. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి.. కానీ నిజానికి ముగ్గురు కూడా.. ఓకే కారణం చెప్పి ప్రభాస్ పీడ వదిలించుకున్నారు.. అది ఏంటి అంటే? ప్రభాస్ మంచి ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్ కాదు అని.. ఇలా ప్రభాస్ కు ముగ్గురు హీరోయిన్లతో మూడు సార్లు బ్రేకప్ లు జరిగాయి అని యూట్యూబ్ లో గలగాలట చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: