అక్కినేని సమంత సోషల్ మీడియా కి గత కొన్ని రోజుల నుండి చాలా దూరం అయిపోయింది. కరోనా వైరస్ రాకముందు చాలా వరకు ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి ఇంకా అనేక విషయాల గురించి సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే సమంత ఇటీవల కొంత దూరం అయింది. దీంతో చాలా వారాలు సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా లేకపోవటంతో..అభిమానులు కంగారు పడ్డారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఇంటిలో ఉన్న కుక్కపిల్లతో ఫోటో పోస్ట్ చేసి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీ ముందుకు వస్తున్నట్లు అభిమానులను ఉద్దేశించి కామెంట్ పెట్టింది.

 

అందరూ ఇంట్లోనే ఉండాలని ఎక్కువగా మీ అందరి జీవితాలు బాగుండాలని భగవంతునికి ప్రార్ధన చేస్తున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. ఇదే తరుణంలో త్వరలో సరికొత్త ప్రాజెక్టుతో ముందుకు రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చింది. సమంత ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ కి అభిమానులకి ఫీజులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. చాలా సైలెంట్ గా ఉంటూ నెక్స్ట్ ప్రాజెక్ట్ అని సమంత ఎనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయ్.

 

అయితే ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం లేడీ ఓరియెంటెడ్ దర్శకత్వంలో ఒక సరికొత్త సినిమాలో సమంత ఇప్పటివరకు చేయని పాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు సినిమా కన్ఫామ్ అయిపోయిందని, ఈ కరోనా వైరస్ గొడవ అదేవిధంగా సినిమా థియేటర్ల విషయంలో నెలకొని ఉన్న ఆందోళన, అంతా క్లియర్ అయ్యాక సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి, కొద్ది నెలలలోనే సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: