మన తెలుగు ఆడియన్స్ కి డైలాగ్ లేకపోతే సినిమా మత్తు ఎక్కదు మరి.. ఎందుకంటే.. ఈ బాషా వాళ్ళు సినిమా బాగుంది అంటే డైలాగ్స్ బాగున్నాయి అని చెప్పారు.. కానీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం డైలాగ్స్ కే ప్రాధాన్యత ఇస్తారు.. అలాంటి ఆడియెన్స్ కి కొరటాల సినిమాలో డైలాగ్స్ కరువే ఉండదు.. ఆ డైలాగ్స్ మళ్లీ మళ్లి వినాలి అనిపించేలా ఉంటాయి. అంతేకాదు.. ఆ డైలాగ్స్ ఒక్కసారి వింటే మనం కూడా చెప్పేస్తాం.. అలాంటి సూపర్ డైలాగ్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
1. పెద్దరికం అంటే పది మందిని శాసించే అధికారం కాదు.. పది మందికి అండగా నిలిచే ఆనందం.
2. మనుషులని కొట్టడం చంపడమే మగతనం? అది రతి యుగం నేటి మగతనం, దానికి ఎందుకు దమ్ము దైర్యం, పగవాడిని కూడా ప్రేమగా దగ్గరకి తీసుకోవడమే అసలైన మగతనం దానికి కావాలి దమ్ము.
3. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు.
4. ఊరుని దత్తత తీసుకోవడం అంటే జేబు లోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతే అనుకున్నారురా.. వీడ్ని, వాడ్ని, వాడ్ని, వీళ్లందరినీ నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా.
5. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్.
6. బలవంతుడు బలిహీనుడుని బయపెట్టు బతకటం ఆనవాయితీ.. బట్ ఫర్ ఆ చేంజ్ ఆ బలిహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.. అదే జనతా గ్యారేజ్.
7. అయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు.. మొక్కలతో పాటు మనుషులని కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని.
8. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
9. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం, తొక్కలో కోపాలు నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్న.
10. రైతులకు డబ్బులు ఇస్తే ఏమి చెయ్యాలో తెలీదు, నేలని ఏమి చెయ్యాలో మాత్రమే తెలుసు.
11. చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది.. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యువర్ నాట్ కాల్డ్ ఏ మాన్ అని.. ఎప్పటికి ఆ తప్పలేదు, మర్చిపోలేదు.
12. నన్ను కూడా నాకు తోచింది చెయ్యనివ్వండి, లెట్ మీ అల్సొ ఏఅర్న్ సం రెస్పెక్ట్.
13. ఈ భూమి అన్నా.. ఈ భూమి మీద యే సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం.
14. సాటి మనిషి కష్టం మనది కానప్పుడు.. ఈ నెల మీద ఒకే సంగంలో బ్రతకడం ఎందుకు సార్.
15. త్వరలో మీ అందరిని మాట మీద నిలబడే మగాళ్లని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
16. అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని, కొడుకుల్ని కొట్టేసినా.. ఇలాగె నిలబడగలను.
17. ఫ్యామిలీ జోలికి రావడం ఏంటి.. మొహం పగలగొట్టే వాడు లేక
18. ఊరి నుండి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతారు.