కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యి ఉంటాయి.. కానీ అందులో డైలాగ్లు ఎవర్ గ్రీన్.. నిజానికి ఆ సినిమాలలో కూడా కథ ఉంటుంది కానీ.. ఆ కథ మన వాళ్లకు అర్థం కాకా.. అట్టర్ ప్లాప్ చేస్తారు.. అలాంటి అద్భుతమైన డైలాగులు ఉన్న సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

ఆరంజ్.. 

 

ఐ యం వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్ 

 

కాలేజ్.. 

 

స్వామి ఇది నీ దర్శనం.. ఇది నీ నిదర్శనం. 

 

పంజ.. 

 

సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించక పోవటం ఎంత తప్పో.. సాయం చేసిన వాడు కృతజ్ఞత ఆశించడం కూడా అంటే తప్పు...   

 

ఓయ్.. 

 

నువ్వు నన్ను గిఫ్ట్ గా తీసుకుంటా అంటే.. నేను రెడీ. 

 

పరుగు.. 

 

ప్రేమించే హక్కు మనకి ఉంది కానీ లేచిపోయే హక్కు అధికారం మనకి లేదు. 

 

జోష్.. 

 

ముందు మీరు మారండి సర్.. స్టూడెంట్ ఆటోమేటిక్ గా మారుతాడు. 

 

మున్నా.. 

జీవితంలో ఎపుడు ఎవడిని తక్కువ  అంచనా వెయ్యకు,, ఎవడిలో ఎంత దమ్ము ఉందో వాడికే తెలుసు..    

 

యాత్ర.. 

 

నేను ఉన్నాను.. నేను విన్నాను!

 

వేదం.. 

 

నేను బ్రతికేది ఒకటి.. నా బ్రతుకు ఒకటి.. 

 

నేనొక్కడినే.. 

 

నువ్వు నన్ను ప్రేమించావు అనుకున్నాను.. నీ ప్రేమ నిజమైతే బాగుండు అనుకున్న

 

బుజ్జిగాడు.. 

 

టిప్పర్ లారీ వచ్చేసి స్కూటర్ ని గెదేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. 

 

భాద్షా.. 

 

బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతాది. 

                            

మరింత సమాచారం తెలుసుకోండి: