పవన్ కళ్యాణ్ అంటేనే కేక.. అలాంటిది అయన సినిమాలు థియేటర్ లో చూసినప్పుడు ఎలా అరుస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా ఈ నేపథ్యంలోనే అప్పట్లో పవన్ కళ్యాణ్ కి సూపర్ డూపర్ హిట్ అందించిన సినిమా గబ్బర్ సింగ్. అలాంటి ఈ గబ్బర్ సింగ్ లో కొన్ని డైలాగ్స్ సూపర్ డూపర్ హిట్.. ఆ డైలాగ్స్ విని అభిమానులు అరుపులు.. కేకలు.. ఈలలు వేశారు.. ఇంకా అలాంటి సూపర్ హిట్ డైలాగ్స్ ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

1. పేర్లు, గోత్రాలు చెప్పడానికి నేనేమన్నా గుడికి వచ్చానా ఏంట్రా? తెలుసుకోవడాలు లేవు, తేల్చుకోవడాలే

 

2. నేను హీరోని కాదు విలన్ ని.. తప్పు చేసే ప్రతి పకోడీ గడు హీరోలా ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ తుప్పు రేగొట్టే నేను విల్లన్ లనే ఫీల్ అవుత.. అందుకే నేను విల్లన్ ని 

 

3. జో దర్ గయా.. సంజూ మార్గాయా 

 

4. నాక్కొంచెంపై తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది. 

 

5. వాడు నా ఫ్యాన్.. నేను చెప్పిన ఒకటే.. నా ఫ్యాన్ చెప్పిన ఒకటే. 

 

6. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రారు.. రాలేరు. నాకు నేనే పోటీ, నీతో నాకే పోటీ. 

 

7. నేను ఆకాశం లాంటి వాడ్ని.. ఉరుమొచ్చిన, మెరుపొచ్చిన పిడుగుచ్చిన.. నేను ఎప్పుడు ఒకేలా ఉంటా. 

 

8. డైలాగులు చెప్పడం కాదురోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి.. 

 

9. నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా 

 

10. నేను టైం ని నమ్మను, నా టైమింగ్ ని నమ్ముతా

 

11. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. 

 

12. ఆ హెడ్ కి వెయిట్ ఎక్కువ

 

13. జనాలని బయపెట్టేవాడు పోలీస్ కాదు.. జనం భయం పోగొట్టేవాడే పోలీస్. 

 

14. మనిషికి తిక్క ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, బలుపు ఉండొచ్చు కానీ, దీని వల్ల ముందుకు వెళ్తున్నాడో, వెనక్కి వెళ్తున్నాడో అనేది పాయింట్. 

 

15. ఒక అమ్మాయి వారానికి పడుద్ది.. ఇంకో అమ్మాయి నెలకి పడుద్ది.. మరో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది.. ఫైనల్ గా ఈ అమ్మాయి అయినా పడాలి.. పడుద్ది అంతే. 

 

ఈ డైలాగ్స్ ఏ.. అప్పట్లో థియేటర్ లో అరుపులు పుట్టించాయి.. కేకలు పెట్టించాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: