తెలుగు సినిమాలలో పంచ్ డైలాగులకు కొదువ ఉండదు అన్న విషయం తెలిసిందే. కొంతమంది హీరోల సినిమాలు అయితే అడుగడుగునా పంచ్ డైలాగ్లు ఉంటాయి. మొత్తం పంచ్ డైలాగ్లతో గడిచిపోతుంది. ఇలా బాగా పంచ్ డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించే హీరో టాలీవుడ్ లో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ నటించిన ఏ సినిమాలో అయినా పంచ్ డైలాగులు కొంబో  ఉంటుంది. బాలకృష్ణ చెప్పే ప్రతి డైలాగ్ పంచ్ డైలాగ్.అందుకే మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి బాలకృష్ణ పంచ్ డైలాగులు. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో  ఎక్కువగా ఫేమస్ అయిన డైలాగులు చాలానే ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎవెర్గ్రీన్ గా నిలిచినా  డైలాగ్స్ మాత్రం ఒకటే. 

 

 ఆ డైలాగే సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రతి సినీ ప్రేక్షకుడి కాదు సామాన్య ప్రజలు కూడా ఈ డైలాగ్ ని బాగా ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు... అది దక్కకపోతే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి అంటూ బాలకృష్ణ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ ని చెప్పుకొని సైలెంట్గా ఉండి పోతారు. ఇలా ప్రతి సందర్భంలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ని బాగా ఉపయోగిస్తూ ఉంటారు ప్రేక్షకులు. బాలకృష్ణ ఇప్పటికీ ఎన్నో పంచ్ డైలాగులు చెప్పినప్పటికీ ఈ డైలాగ్ ఎంతగానో  ఫేమస్ అయింది అని చెప్పాలి. 

 


 అయితే బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలన్నీ పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి సినిమాలో బాలకృష్ణ ఎన్నో పంచ్ డైలాగులు చెబుతూ ఉంటారు. సినిమాలో బాలకృష్ణ పంచ్ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా  మారిపోతూ ఉంటాయి. బాలకృష్ణ ఏ సినిమాలో నటించిన ఎన్నో పంచ్ డైలాగులు చెబుతూ ఉంటారు. ఇలా ఎన్ని సినిమాల్లో పంచ్ డైలాగులు చెప్పిన కొన్ని పంచ్ డైలాగులు మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచి పోవడమే  కాదు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇలాగే బాలకృష్ణ చెప్పిన సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి అంటూ సెంటిమెంట్ గా చెప్పిన డైలాగ్ పై ఎన్నో పారడీలు  కూడా వచ్చాయి. అంతేకాదండోయ్ ఈ డైలాగ్ పోయి ఎన్నో షోలు కూడా వచ్చి బాగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: