తెలుగు హీరో పవన్ కళ్యాణ్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు ...యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో..ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి సినీ అభిమానులను సంపాదించుకున్న నటుడు.అలాంటి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే యూత్ కు ఎంతో అభిమానం దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..

 

 

 

ట్రెండ్ సెట్ చేయడంలో ఆయనకు ఎవరు లేరు సాటి..  పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఎన్నో అవార్డులను అందుకున్నారు..సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ కొత్త సినిమాలను చేస్తున్నాడు . అభిమానుల మనసును కూడా చూరగొన్నారు.. అందుకే ట్రెండ్ ను సెట్ చేసే స్టార్ హీరో గా యువతలో హవాను కొనసాగిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కు హైప్ తెచ్చిన నాలుగు సినిమాలు ఎంటో చూడండి..పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో అత్యంత కీలకమైన సినిమాలు అంటే నాలుగు చెప్పుకోవచ్చు..

 

 


అజ్ఞాతవాసి : 

 

సినిమా గుంచి మనం ముందుగా మాట్లాడుకోవాలి ... పవన్ సినిమాలలో కన్నా అతి పెద్ద డిజాస్టర్ గా మారిన సినిమా అంటే గుర్తొచ్చే సినిమాగా అజ్ఞాతవాసిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ఎంత కొత్త ధనాన్ని చూపించాలని త్రివిక్రమ్ చుసిన కూడా సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో అతి పెద్ద ఫ్లాప్ అని చెప్పాలి. 

 

 


పంజా : 

 

సినిమా కూడా అంటే పవర్ స్టార్ ను రెండు యాంగిల్స్ లో చూపిద్దామని సినీ దర్శకులు ఎంతగా ప్రయత్నించారో అంతగా ఆ సినిమా ఫ్లాప్ అయింది.. పవన్ స్పీడ్ ను ఈ సినిమా కొంతవరకు తగ్గించిందని చెప్పాలి. 


ఇలా చెప్పుకుంటూ పోతే కొమరం పులి , సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలాయి.. ఇదండీ పవన్ కళ్యాణ్ సినిమాలకు డిమాండ్ ఎందుకో చెప్పిన సినిమాలు.. ప్రస్తుతం వకీల్ సాబ్ , విరూపాక్ష సినిమాలలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: