ఉదయభాను.. యాంకర్ గా ఎన్నో షో స్.. నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. అలాంటి ఈ యాంకర్ జీవితం ఎంత దారుణం అనేది తెలిస్తే నిజంగా బాధ వేస్తుంది.. అయ్యో అని అనిపిస్తుంది.. అంతా బాధ పడేలా ఆమె స్టోరీ ఎం ఉంది అబ్బా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. 

 

ఆమె తెలంగాణలోని కరీంనగర సుల్తానాబాద్ లో పుట్టింది.. ఆమె తల్లితండ్రులు ఇద్దరు చదువుకున్న వారే.. ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నారు. అయితే ఉదయభాను తండ్రి ఆమెకు నాలుగేళ్లు వయసు ఉన్నప్పుడే మరణించాడు.. దీంతో ఆమె తల్లి ఓ ముస్లిం అతన్నిపెళ్లి చేసుకుంది. 

 

అయితే అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ఏడు మంది కొడుకులు ఉన్నారు.. అతని మొదటి భార్య మరణించడంతో ఉదయభాను తల్లిని చేసుకున్నాడు.. ఇంకా చేసుకున్న సమయం నుండి ఆమెకు నరకం చూపించారు.. ఇంకా ఆమె 15 ఏళ్ళ వయసులో ఆమెకు ఫోర్స్ చేసి ఒక ముస్లిం యువకుడితో పెళ్లి చేశారు. 

 

ఇంకా ఆ సమయంలోనే ఉదయభాను అందంగా ఉంది అని యాంకరింగ్ కి పంపించి ఆమె సంపాదించే డబ్బు అంత అక్రమంగా సొంతం చేసుకొని ఆమెను హింసించేవారు. అయితే దాని నుండి భయటకు వచ్చిన ఉదయభాను ఆమెకు తన తల్లి.. తల్లి కుటుంబం నుండి ప్రాణ హాని ఉంది అని కంప్లైంట్ కూడా చేశారట. 

 

ఇంకా ఆ తర్వాత ఉదయభాను ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చి విజయ్ అనే అతన్ని ఆర్య సమాజ్ పెళ్లి చేసుకున్నారు..  ఇంకా ఆతర్వాత ఆమె కొద్దీ కాలానికి యాంకరింగ్ కి స్వస్తి చెప్పారు.. అప్పుడే ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.. ఇలా రెండో పెళ్లితో ఆమె కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు.. ఏమైనప్పటికి.. ఆడవాళ్లు రెండో పెళ్లి చేసుకోవచ్చు.. సంతానం లేని సమయంలో. సంతానం ఉండి.. అది కూడా ఆడపిల్ల అయినప్పుడు పెళ్లి చేసుకుంటే ఇదిగో.. మన ఉదయభానులా ఆ ఆడపిల్లలు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: