యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా కనీస కలెక్షన్స్ తెచ్చే బాధ్యత మాది అని అభిమానులు ఉంటారు.. ఇంకా ఇటు టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. హిట్ అయినా ప్లాప్ అయినా కాదు నేను సినిమా తీశాను అంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే.. అలా ఉంటుంది నా సినిమా అని అంటుంది..

 

ప్రభాస్.. సమంత.. ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఏ.. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంటే.. సమంతకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది.. ఏమైతేనేం.. ఫాలోయింగ్ అయితే ఉంది కదా! అందరూ అనుకున్నారు.. వీళ్ళ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తారు.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని.. 

 

కానీ వాళ్ళు తియ్యలేదు.. తియ్యరు కూడా.. సమంతతో ప్రభాస్ సినిమా అంటేనే అభిమానులు ఓ రేంజ్ ఫీల్ అవుతున్నారు.. వావ్.. పెయిర్ చాలా బాగుంటుంది.. వీళ్ళు తీస్తే ఇంకా బాగుంటుంది అని.. కానీ ఇంతవరుకు అలాంటిది లేనే లేదు.. అసలు ఉంటుంది అని అనుకోవడం కూడా మన బుద్ధి తక్కువ అనే చెప్పాలి.. 

 

ఎందుకు అని అనుకుంటున్నారా? అదేనండి.. ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సమంతకు హైట్ ప్రాబ్లెమ్ ఉంది అని.. అందుకే సినిమా చెయ్యలేదు అని చెప్పారు.. ఇది ఎంత నిజమో తెలియదు కానీ.. సమంత అంత పొట్టిగా అయితే ఉండదు.. కానీ ప్రభాస్ ఆరు అడుగుల అందగాడు.. పొట్టిగానే కనిపిస్తుంది. 

 

ఏమైతేనేం.. ఎప్పుడో ఒకసారి.. ఈ సూపర్ జంట కలిసి సినిమా చెయ్యాలి అని కోరుకుందాం.. సినిమా చేస్తే.. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది.. ఎందుకంటే.. అటు ప్రభాస్ ఫాన్స్.. ఇటు సమంత ఫాన్స్ కలిసి.. కథ లేకపోయినా వాళ్ళ కళను చూసి హిట్ చేసేస్తారు.. ఇంకా కథ ఉంది అంటే బొమ్మ సూపర్ హిట్టే మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: