ఏంటి నిజామా ? అయితే దుమ్ము లేచిపోతుంది పో.. సినిమా ఎంత బాగుంటుందో తెలుసా? వీళ్ళ పెయిర్ కి ఎంత సూపర్ హిట్ అవుతుందో తెలుసా? అని అనుకుంటున్నారు కదా! అవును.. నిజంగానే వీళ్ళ సినిమా సూపర్ గా ఉంటుంది.. అందులో ఎటువంటి సందేహం లేదు!అని అభిమానులు అంటున్నారు.. 

 

అవును మరి.. నిజంగానే.. పూరి జగన్నాథ్ ఓ మాస్ డైరెక్టర్.. ఇంకా చిరు కూడా మాస్ ఏ... చిరు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాక అసలు హిట్స్ ఏ లేకపోయే.. ఎంతో బడ్జెట్ పెట్టి తీసిన ఉపయోగం లేకుండా పోతుంది.. అందుకే చిరు ఒక హిట్.. ఒకేఒక హిట్.. నా రేంజ్ ఏంటో చూపిస్త అని సినిమాను తీస్తున్నాడు.. 

 

నిజానికి, ఇప్పటికే చిరంజీవి, పూరి జగన్నాథ్ సినిమా అయిపోవాల్సింది.. కానీ కుదరలేదు. అయితే ఇది ఏంటో తెలియదు కానీ.. రామ్ చరణ్, పూరి జగన్నాథ్ కలిసి ఇప్పటికే ఓ సినిమా తీసేశారు.. అదే చిరుత.. రామ్ చరణ్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా అదే.. ఆ సినిమా తర్వాత చెయ్యాల్సింది.. 

 

ఇంకా పూరి జగన్నాథ్ కూడా ఇన్నాళ్లు ప్లాప్స్ లో మునిగిపోయి మునిగిపోయి.. రామ్ పోతినేనితో తీసిన ఊరా మాస్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు మరో చిత్రం సూపర్ హిట్ అవ్వాలి అని విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా చిత్రం తీస్తున్నాడు.. అదే ఫైటర్. 

 

ఇంకా చిరు సినిమా హిట్ అయ్యి.. అంతలోపు విజయ్ సినిమా హిట్ అయ్యి.. మీకు ఇద్దరికీ మంచి కథ సెట్ అయ్యి.. ఓ సినిమా చేసి పెడితే ఫాన్స్ అందరూ పండగ చేసుకుంటారు.. ఇది అంత గుర్తు పెట్టుకొని.. మాకు కాస్త సినిమా చేసి పెట్టేయండి అయ్యా అని అభిమానులు అంత ఈ క్రేజీ కాంబినేషన్ కావాలి అని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: