అనుకుంటాం కానీ.. కొన్ని కంబినేషన్లు వస్తే అద్భుతంగా.. కొన్ని కాంబినేషన్లు వాంతులు తెచ్చేలా ఉంటాయి.. ఇక అలాంటి కాంబినేషన్స్ కాకుండా ఆటిట్యూడ్ తో అభిమానులను సొంతం చేసుకున్న ఆటిట్యూడ్ హీరోస్ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఆ కాంబినేషన్ బాలయ్య బాబుతో విజయ్  దేవరకొండ సినిమా. 

 

నిజం చెప్పండి.. ఈ సినిమా ఎలా ఉంటుంది అంటారు? నేను అయితే హిట్ అవుతుంది అనే అనుకుంటున్నా.. కాకపోతే తండ్రి ప్లేస్ లో బాలయ్య ఉండాలి.. కొడుకు ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఉండాలి.. అలా కాకుండా అన్న తమ్ములగా తీస్తాం అన్న కూడా.. కళ్లు మూసుకొని ఎలాగోలాగ సినిమాను చూసేస్తాం అని అంటున్నారు అభిమానులు.. 

 

ఇప్పటికే బాలయ్య సినిమాలు అంటే.. తలా తోక.. అంటే కథ లేక ఇబ్బంది పడుతున్న.. మా బాలయ్య అని సినిమాను చూసేస్తున్నారు.. ఇంకా ఈ సమయంలో మల్టీ స్టార్ గా.. మంచి కాంబినేషన్ లో ఇద్దరు సినిమా చేస్తే సూపర్ హిట్ అని అంటున్నారు అభిమానులు. విజయ్ దేవరకొండకి కూడా ఈ మధ్యకాలంలో హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 

 

ఇంకా అలాంటి సమయంలో ఒకసారి కాంబినేషన్ ట్రై చేశారు అనుకోండి.. హిట్ కొట్టడం పక్క.. సినిమా సూపర్ హిట్ అవ్వడం కూడా ఖాయం.. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది అండి బాబు.. బాలయ్య బాబుతో విజయ్ దేవరకొండ సినిమాకు కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే దర్శకుడుగా పనికి వస్తాడు.. 

 

అతను అయితేనే సినిమాను హిట్ చెయ్యగలడు.. ఎందుకంటే బాలయ్య బాబుని ఏ టూ జడ్ చదివింది కేవలం పూరి జగన్నాథ్ ఏ.. సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం.. సినిమా తీసి చుడండి.. హిట్ అవ్వకుంటే అడగండి.. సినిమా చాలా బాగుంటుంది అండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: