తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా స్తార్డం ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  డైరెక్టర్ కు గట్టి షాక్ తగులుతుంది..   ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి..ఇకపోతే  ఆ సినిమాలు కూడా అంతమాత్రాన హిట్ అవుతాయి..

 

 

 

 


ఆ సినిమాలు కూడా పెద్ద హీరోల తో  రావడం చాలా అరుదు.. ఒకప్పుడు కొంత మంది దర్శకులు తీసిన సినిమాలు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో పాటుగా ఇద్దరు అభిమానులకు కన్నుల పండుగ చేస్తాయి .. ఇప్పటికే నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు.. నాగ్ తో చాలా మంది యువ హీరోలు నటించారు. కొన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి.. 

 

 

 

 

 

మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలకి డిమాండ్ బాగా పెరిగింది.. ఇటీవల వచ్చిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి .. ప్రస్తుతం దర్శక నిర్మాతలు అదే పనిలో ఉన్నారు.. ఈ మేరకు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. అందుకే ఇప్పుడు వీటి హవా నడుస్తోంది..ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  దర్శకులకు గట్టి షాక్ ఇస్తున్నాయి.. అనేలా చేస్తారు.. ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. 

 

 

 

 

రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కాంబినేన్లో ఒక సినిమా వస్తె బాగుండునని మెగా అభిమానులు ఆనందపడతారు.. మరి ఇద్దరు మాస్ హీరోలతో జోడీ అంటే ఆ మాత్రం ఉండాలిగా...అని మెగా అభిమానులు సంబర పడుతున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో అంటే అందరికీ తలపించేది మాస్ జోన్ లో సినిమా అని వేరేలా చెప్పనకకర్లేదు ..మరి వీరిద్దరితో ఏ దర్శకుడు సినిమాను చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: