టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో మంచి యాంకర్ గా పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి. వరుస ఆఫర్లతో ఆమె యాంకరింగ్ చేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా ఆమె కెరీర్ లో ఇబ్బందులు పడటం మొదలయింది. చాలా మంది ఆమెకు ఒకప్పుడు ఆఫర్లు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఆమెను వద్దని అనుకోవడం పక్కన పెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతూ వచ్చాయి. చిన్న ఆఫర్ కూడా ఆమెకు ఇవ్వాలి అంటే చాలా మంది భయపడ్డారు అని అంటారు. అవకాశం వచ్చినా సరే ఆమె వాడుకోలేదు. 

 

ఒక మేల్ యాంకర్ తో ఆమెకు ఉన్న పరిచయాలు ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయని టాక్. అతని మీద చాలా మందికి ఆగ్రహంగా ఉందని అతని వలన ఇద్దరు ముగ్గురు యాంకర్స్ ఇబ్బందులు పడ్డారని అందులో శ్రీముఖి తో పాటుగా కొందరు ఉన్నారని సోషల్ మీడియాలో ఇప్పటికీ కథనాలు వస్తూనే ఉంటాయి. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా బాబు అతి చూసి ఆమెను పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయని అంటారు. ఆమెకు ఎన్ని సార్లు చెప్పినా సరే అతని తో ఆమె స్నేహం చేసింది అని టాక్. 

 

అందుకే ఆమెను సోషల్ మీడియాలో కొందరు పదే పదే టార్గెట్ చేస్తూ వచ్చారు. అవకాశాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఆమెను పక్కన పెట్టడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద హీరోలతో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. అల్లు అర్జున్ నటించిన ఒక సినిమాలో ఆమెకు పెద్ద ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. బిగ్ బాస్ షో కి వెళ్ళడం ఆ తర్వాత టాలీవుడ్ లో ఆమెను పక్కన పెట్టడం జరిగింది. అయితే ఒక టాప్ యాంకర్ కి ఆమె టార్గెట్ అయింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: