ఈ మధ్య కాలంలో హాట్ అందాలను ఆరబోస్తూ పేరును  తెచ్చుకున్న యాంకర్ల పేర్లు  అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు.. యాంకర్ రష్మీ. .. అనసూయ.. శ్రీముఖి.. వీరి పేర్లు ఎక్కువగా యువలో క్రేజ్ ను సంపాదించుకున్నాయి. అందుకే రోజులో  వార్తతో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.  ఇకపోతే వీరు ఈ మధ్య సినిమాలలో కూడా నటిస్తున్నారు.. 

 

 

 

టెలివిజన్ లో ప్రసారమవుతున్న ఏదైనా షో హిట్ అవ్వాలంటే.. షో లో యాంకర్ అందాలను వలక బోయలన్న విషయం తెలిసిందే.. అందుకే కొన్ని  షో లు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని షో లు మాత్రం విమర్శల తో ముందుకెళ్తున్నాయి.రోజుకో కొత్త షో తో యాంకర్లు కూడా వారి హవాను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా ఎరువుల కన్నా కూడా బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది.  అందుకే ఈ షో ల ద్వారా చాలా మంది ఆకట్టుఉంటూ వస్తున్నారు. అందుకే టీవీ షోలలో యాంకరింగ్ చేసే యాంకర్లకు మంచి  డిమాండ్ ఉంది.. 

 

 

 

రోజుకో కొత్త షో తో యాంకర్లు కూడా వారి హవాను కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా ఎరువుల కన్నా కూడా బుల్లితెరపై అలరిస్తున్న యాంకర్లకు మంచి డిమాండ్ ఉంది.  అందుకే ఈ షో ల ద్వారా చాలా మంది ఆకట్టుఉంటూ వస్తున్నారు. అందుకే టీవీ షోలలో యాంకరింగ్ చేసే యాంకర్లకు మంచి పేరు ఉంది మంచి  రెమ్యునరేషన్ కూడా ముడుతుంది.. 

 

 

 

ఇకపోతే ఎప్పుడు యాంకరింగ్ కన్నా కూడా గాసిప్ లతో రెచ్చిపోతున్న యాంకర్లు అంటే తెలుగులో ప్రముఖంగా వినిపించే పేర్లు.. యాంకర్ రవి, శ్రీముఖి .. వీరిద్దరూ  ఈటీవీ ప్లస్ లో  చేసిన పటాస్ ప్రోగ్రాం ఎంత ఫెమస్ అయ్యిందో అంతకు మించిన రేంజులో గాసిప్స్ అందుకుంది.  అంతేకాదండోయి వీళ్ళు చేసిన స్టేజ్ రొమాన్స్ విమర్శలకు గురికావడమే కాకుండా వీరిద్దరికి  యాంకర్లుగా కొనసాగే అర్హత లేదనే మాటలను మూటకట్టుకున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: