రకుల్ ప్రీత్ సింగ్‌.. ప‌రిచయం అవ‌స‌రంలేని పేరు. అతి తక్కువ టైములోనే స్టార్ హీరోయిన్ గా మారిన భామలలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంటుంది   ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన `కేరటం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది ఈ పంజాబీ బ్యూటీ. అయితే తెలుగులో మొద‌టి సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా.. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని మంచి విజ‌యం సాధించింది ర‌కుల్‌. 

IHG

సినిమా తర్వా వరసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది. ఒక్క తెలుగుపై మాత్రమే కాకూండా.. మిగతా ఇండస్ట్రీలపై కూడా కన్నేసింది ఈ అమ్మడు. తెలుగు, తమిళ్, కన్నడ, అటు హిందీ పరిశ్రమలో కూడా సినిమాలు చేసింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు కొట్టేసి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొంత‌కాలం చలామణి అయింది. 

IHG

అయితే తాజా పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్‌లో కూడా రకుల్ హవా తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. రకుల్ నటించిన దేవ్, మన్మథుడు 2 చిత్రాలు నిరాశపరిచాయి. ఈ కారణంగా ఈ భామకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం కొన్ని హిందీ, తమిళ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది రకుల్. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ర‌కుల్ జోరు ఓ రేంజ్‌లో కొన‌సాగుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటో షూట్ల‌తో పిచ్చెక్కిస్తోంది.

IHG

ఇలా ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్. అయినా కెమెరా కంటికి మాత్రం ఏం పని ఉంటుంది చెప్పండి.. ఎక్క‌డ అందాలు క‌న‌బ‌డితే అక్క‌డ త‌న కన్ను కొట్టేస్తుంటుంది కెమెరా. తాజాగా కూడా రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి క్లీవేజ్ షోతో అందాలన్నీ వడ్డనకు పెట్టింది రకుల్. ఆ ఫోటోల‌ను చూస్తుంటే నిజంగా పిచ్చెక్కిపోవాల్సిందే అన్న చందంగా ఉన్నాయి.

IHG

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్‌

IHG

 

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్‌

IHG

 

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్‌

IHG

 

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్‌

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: