అవును ఎవరు ఈ నటి? ఎప్పుడు చూడలేదే? అని అనుకుంటున్నారా? అయ్యో.. చూశారు అండి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రంలో ఈమె ఉంది. ఏ సినిమా అది ? త్రివిక్రమ్ సూపర్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయ్ కదా! అందులో ఏ సినీమా అనుకుంటున్నారా? అదేనండి.. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మల్లేశ్వరి చిత్రంలో చిన్న రోల్ లో నటించింది. 

 

IHG

 

అంతేకాదు.. ఈమె సింగర్ కూడా.. సింగర్ అయ్యి ఆ తర్వాత నటిగా మారింది. ఈమె పేరు స్మిత.. ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, తమిళ్, కన్నడ అన్ని ఇండస్ట్రీలలో ఓ మెరుపు మెరిసింది ఈ నటి. ఇంకా అలాంటి ఈ నటి ఇప్పుడు కొన్ని బిజినెస్ లు చేస్తుంది.. ఆ బిజినెస్ లు చూస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.. 

 

IHG

 

అవి ఏంటి ? ఆశ్చర్య పోయేలా ఆమె ఏం బిజినెస్ చేస్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి.. స్మిత కు ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది.. దాని పేరు ఐ క్యాండీ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్. అంతేకాదు.. ఆమెకు M.A.D పాఠశాల అనేది కూడా ఉంది.. ఇంకా అందులో మ్యూజిక్, ఆర్ట్స్, యోగ, డ్యాన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. 

 

IHG

 

ఇలా ఆమె ఒక సింగర్ లా వచ్చి నటి అయ్యి చివరికి బిజినెస్ విమెన్ అయ్యింది.. ఏమైతేనేం ఒక మహిళా ఇలాంటి మంచి మంచి బిజినెస్ లు చెయ్యడం ఒకరకంగా ఆదర్శం అనే చెప్పాలి.. ఇంకా అలాంటి ఈ నటి ఇప్పుడు సినిమాలలో నటించడం లేదు కానీ మంచి మంచి పాటలు అయితే పాడి వినిపిస్తుంది... ఎంతైనా సింగర్ కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: