తెలుగు చిత్ర పరిశ్రమ లో  నటీ నటులంతా సినిమాల పైనే కాదు... బిజినెస్ లపై న కూడా ఫోకస్ చేస్తున్నారు.. అలా సినిమాలు హిట్ అయినా కూడా లేకున్నా సొంత బిజినెస్ లు చేసుకుంటూ వస్తున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే వారి రేంజు పూర్తి గా మారి పోతుంది. అం దుకే సొంతంగా పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలా చాలా మంది ఇప్పుడు ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ వస్తున్నారు.. 

 

 

 

తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అయితే వారి ఫిట్ ఏ రేంజులో  ఉంటుందో వేరేలా చెప్పనక్కర్లేదు.. అందుకే సినిమా హిట్ అయింది అంటే మరో సినిమా వచ్చేవరకు బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలు హీరోయిన్లు అందరు అదే పని చేస్తున్నారు. వచ్చిన దాన్ని వచ్చినట్లు వ్యాపారాల్లో పెడుతున్నారు. లాభాలను ఆర్జిస్తున్నారు. పైసా పైసా కూడపెడుతున్నారు. 

 

 

 

అసలు విషయానికొస్తే.. టాప్ హీరోలు ఒక్కొక్కరు ఒక్కో కొత్త బిజినెస్స్ లతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య వెలుగులోకి  వచ్చిన విజయ్ దేవరకొండ రౌడీ షర్ట్స్  మంచిగా పాపులారిటీని సంతరించుకున్నాయి. అందుకే ఇప్పుడు టాప్ రేంజిలు విజయ్ పేరు వినపడుతుంది. మరో విషయమెంటంటే అక్కినేని నాగార్జున బిజినెస్ లు ఆత్రం లెక్క లేనన్ని ఉన్నాయట.. 

 

 

 

విజయ్ దేవరకొండ యువ హీరో..  పెళ్లి  చూపుల సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయిన కూడా అర్జున్ రెడ్డి సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు.. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. విజయ్ రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు. అంతేకాక రౌడీ పేరుతో ఇటీవల ప్రారంభించిన వ్యాపారం నాలుగు పూవులు.. అన్నట్లు దూసుకు పోతుంది.. అలా ఇప్పుడు డిజిటల్ లో అతను లాభాలను ఆర్జిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: