సినిమాలో నటించే నటులలో చాలామంది కేవలం నటననే నమ్ముకోలేదు.. సైడ్ బిజినెస్ లు కూడా చేసుకుంటున్నారు.. అయితే చాలామంది సైడ్ బిజినెస్ గా రెస్టారెంట్ లనే నడుపుతున్నారు. అయితే వారెవరో ఇక్కడ చదివి తెలుసుకోండి... 

 

నవదీప్.. 

 

గౌతమ్ ఎస్ఎస్సి తో ప్రేక్షకులకు దగ్గర అయినా ఈ హీరో హైదేరాబద్ గచ్చిబౌలిలో బీపీఎం అనే ఒక పబ్ ఉంది. ఇక్కడ ఎక్సయోటిక్ డ్రింక్స్ ఆ కాకుండా ఎంతో రుచిగా ఉండే స్టార్టర్స్ కూడా ఉంటాయి. 

 

నాగార్జున - ఎన్ గ్రిల్ & ఎన్ ఆసియన్.. 

 

నాగార్జున అక్కినేని.. ఈయనకి లేని బిజినెస్ లేదు.. ఎన్నో రకాల బిజినెస్ లు మెయిన్ టెయిన్ చేస్తున్న నాగార్జున ఎన్ గ్రిల్ & ఎన్ ఆసియన్.. అనే రెస్టారెంట్స్ ఉన్నాయి.. ఈ రెస్టారెంట్స్ సినిమాలలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.. 

 

అల్లు అర్జున్ - బి డబ్స్ & హైలైఫ్

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎం చేసిన స్టైల్ గా నే చేస్తాడు.. అలానే అల్లు అర్జున్ ఒక ఫేమస్ బి డబ్స్ రెస్టారెంట్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు.. ఈ రెస్టారెంట్స్ రెండు ముడుకుపైగా హైదరాబాద్ లో ఉన్నాయి. 

 

శర్వానంద్.. బెంజ్ కాఫీ షాప్

 

మన చాక్లెట్ బాయ్ శర్వానంద్ కి ఒక కాఫీ షాప్ ఉంది.. ఈ షాప్ లో ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది.. అద్భుతంగా ఉంటుంది అంటే నమ్మండి.. ఇక్కడ మన తెలుగు స్నాక్స్ అరటికాయ బజ్జిలు, పునుగులు, మిర్చి బజ్జి బాగా ఫేమస్. 

 

సుందీప్ కిషన్.. వివాహ భోజనంబు!

 

అచ్చమైన తెలుగు రుచులు ఉన్న రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ, సీమాంధ్ర వంటకాలు అన్ని దొరుకుతాయి,, నాన్ వెజ్ తాళి ఇక్కడ బెస్ట్ అని భోజన ప్రియులు అంటున్నారు... ఇంకా ఈ వివాహ భోజనంబుకి యూట్యూబ్ లో ఓ అడ్వేర్టైజ్మెంట్ చేశారు.. అది ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు తింటుంటే మన నోరు ఊరుతుంది. అంత బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: