సమంత.. ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే... అక్కినేని కోడలు అయినా సమంత గోల్డెన్ లెగ్ అనే విషయం అందరికి తెలిసిందే.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈ భామ అభి రుచి చాలా బాగుంటుంది. అయితే సమంత అయినా నాగ చైతన్య అయినా కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. 

 

కానీ నిజానికి ఎప్పుడు షూటింగ్ షెడ్యూల్స్ తో ఉండడం.. అవి అయిపోగానే సినిమా ప్రొమోషన్స్ లో బిజీ అవ్వడం..ఇంకా ఆ సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా సక్సెస్ మీట్లు పెట్టడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం.. అన్ని అయ్యాయి రా ఇంకా ప్రశాంతంగా ఉందాం అని అనుకున్న సమయానికి ఇంకో సినిమా లాంచ్ చెయ్యడం. 

 

ఇలా సమంత.. నాగ చైత్యన్య సినిమా షూటింగ్స్ లో చాలా చాలా బిజీగా ఉంటున్నారు.. 24/7 ఎప్పుడు చూడు పనిలోనే ఉంటున్నారు. ఇంకా అలాంటి ఈ స్టార్స్ వారి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని వారి కోసం గడిపే సమయం చాలా తక్కువ.. ఇంకా అలాంటి స్ట్రెస్ నుండి బయటపడటం కష్టం.. 

 

అయినా సరే.. ఎలాగోలా బయటపడి.. అప్పుడప్పుడు విల్లు కొన్ని ట్రిప్స్ కి వెళ్తున్నారు. అక్కడ రిలాక్స్ అయ్యి ఆనందగా గడిపి ఇక్కడికి వస్తున్నారు.. మళ్లీ రొటీన్ లైఫ్ గడుపుతున్నారు.. అయితే వీళ్ళు ఎప్పుడు ఓకే చోటకు వెళ్లి రెస్ట్ తీసుకుంటారు.. దాన్నే ఫేవరేట్ డెస్టినేషన్ అని అంటారు.. 

 

అయితే సమంతకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే? లండన్.. కొంచం స్ట్రెస్ ఫీల్ అవుతే చాలట.. వెంటనే లండన్ కి వెళ్లి రిలాక్స్ అయ్యి వస్తుందట.. ఆమెకు అక్కడ మంచి అనుభూతి కలుగుతుందట.. అందుకే ఆ ప్రదేశానికి వెళ్లి రిలాక్స్ అయ్యి కొద్దీ రోజులు ఆనందంగా గడిపి తిరిగి వస్తా అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. ఏమైతేనేం మన లేడీ సూపర్ స్టార్ సమంతకు ఇష్టమైన ప్లేస్ లండన్ అని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: