సమంత అక్కినేని.. నాగ చైతన్య అక్కినేని.. టాలీవుడ్ రీల్ అండ్ రియల్ కపుల్ వీళ్ళు.. ఎంతో మంచిగా.. నటించమంటే జీవించేసే నటులు వీరు.. నిజం చెప్పాలి అంటే నాగ చైతన్య కంటే సమంతనే బాగా నటిస్తుంది అనుకోండి.. కాకపోతే అలా చెప్పకూడదు కాబట్టి ఇలా చెప్పాలి.. ఇకపోతే రియల్ క్యుటేస్ట్ కపుల్ అయినా వీళ్ళు పెళ్ళికి ముందు జంటగా నటిస్తున్నారు.. పెళ్లి తర్వాత కూడా జంటగానే నటిస్తున్నారు.. 

 

పెళ్ళికి ముందు ఏమాయ చేసావే, మనం, ఆటో నగర్ సూర్య వంటి సినిమాలు తీసిన ఈ కపుల్.. పెళ్లి తర్వాత మజిల్ వంటి అందమైన సినిమా తీసి అభిమానులకు బాగా దగ్గరయ్యారు.. ఇంకా ఇంకా సినిమాలు చెయ్యండి.. మాకు మీ కపుల్ ఇష్టం అన్నట్టుగా సినిమాలు తీస్తున్నారు.. ఇంకా అలాంటి సినిమాలలో నటిస్తూనే.. 

 

మరో పక్క అడ్వేర్టైజ్మెంట్స్ చేస్తున్నారు.. అసలు ఆ అడ్వేర్టైజ్మెంట్స్ లో ఉన్నంత రొమాన్స్ మారే సినిమాలోనూ ఉండదు.. ఆ రేంజ్ లో రోమాంచి అది... అసలు ఈ అడ్వేర్టైజ్మెంట్స్ లో నటించారు అని అనుకుంటున్నారా? ఇంకా గుర్తు రాలేదా? రెక్సోనా.. తాకుతూనే ఉండిపోతారు.. ఇంకా గుర్తు రాలేదా.. అయ్యో.. అదేనండి సోప్ యాడ్. 

 

రెక్సోనా సోప్ యాడ్ లో ఈ భార్య భర్తల రొమాన్స్ పిక్స్ లో ఉంది అంటే నమ్మండి.. వీరి మధ్య కెమిస్ట్రీ హై రేంజ్ లో ఉంది.. ఇంకా ఈ యదా పక్కన పెడితే.. నాగ చైతన్యసమంత లు బిగ్ బజార్ కోసం రకరాల యాడ్స్ లో భార్య భర్తలుగా ఆ షాప్ ని ప్రమోషన్స్ తో అదరగొట్టారు.. వాళ్ళు చేసిన దానికి ఆ యాడ్స్ చూస్తే నిజంగా బిగ్ బజార్ డిస్కౌంట్ బజార్ ఏమో అనుకుంటాం.. కానీ వెళ్తే తెలుస్తుంది.. ఆ బిగ్ బజార్ కి డిస్కౌంట్స్ ఇచ్చే రేంజ్ లేదు అని.. ఏమైతేనేం.. ఈ యాడ్స్ లో నటించారు.. ఆ యాడ్స్ చూసేద్దాం ఇప్పుడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: