మామూలుగా  యువత అంటే ఏ దానికైనా కూడా ఈజీ గా కనెక్ట్ అవుతుంటారు.. అది మంచైన కానీ చెడైన.. వారి ఏజ్ అలాంటిది.. అసలువిషయనికొస్తే సినిమాలకు చాలా మంది అడెక్ట్ అయ్యి ఉంటారు.. ఫ్యాషన్ పరంగా గానీ , మ్యానరిజం కానీ , మేసేజ్ వల్ల కానీ , రొమాన్స్ వళ్ళో ఏదొక దానివల్ల సినిమాలను చూసి చాలా మంది అదే చేయాలని నేర్చుకుంటారు.. అయితే..ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నాయో అర్థంకావడం లేదు..

 

 

 

 

కళ్ళతో చూసినవి ఎక్కువగా గుర్తుంటాయి.. ప్రస్తుతం యువత సినిమాల నుండి నేర్చుకుంటున్నది మాత్రం శృంగారం.. ఇదే అదునుగా సినిమా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే .. శృంగారపు సీన్లు మాట పక్కన పెడితే..సినిమాలు మొత్తం శృతి మించిన సీన్స్ ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సెన్సార్ కట్స్ ఉండేవి  , ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ వాటిని పట్టిచుకొనట్లు వ్యవహరించగా సినిప్రపంచాం కూడా అదే అదునుగా సినిమాలో కంటెంట్ కన్నా ఎక్కువగా బ్లూఫిల్మ్ స్ చేస్తున్నాయి..

 

 

మితిమీరిన శృంగారపు సీన్లతో ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాల విషయానికొస్తే..

 

 

 

 

అర్జున్ రెడ్డి:

 

పులిని చూసి నక్క వాతపెట్టుకోవడం అన్నట్లు విజయ్ అర్జున్ రెడ్డి సినిమాలో ఎదో కనిపించి లేనట్లు ఆ సీన్స్ చూస్తే .. ఆ సినిమాకు యువత వేసిన ఓట్లతో సినిమా బాగా హిట్ అయింది.. రొమాన్స్ కి మైలురాయి అంటే ఈ సినిమా పేరు చెప్పొచ్చు..

 

 

 

 

ఆరెక్స్ 100 :

 

బాపూరే అమ్మాయిలు ఇలా కూడా శరీర సుఖం కోసం చేస్తారా అని ఆలోచింపచేసింది ఈ సినిమా..అబ్బాయిని వాడుకొని కోరికను తీర్చుకున్న అంటూ వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ చూపిన అందాలు సినిమాను అందరమెక్కించడంతో బోల్డ్ కంటెంట్ సినిమాగా హిట్ అయింది..

 

 

 

 

చీకటి గదిలో చితకొట్టుడు:

 

సినిమా అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు కానీ బూతు మాటలతో కామాన్ని ఎక్కువగా చూపించారు.దెయ్యంతో సెక్స్ అంటూ ఎదో డైరెక్టర్ ప్రయత్నం చేసినా కూడా హిట్ అందుకోలేదు..

 

 

 

 

ఆర్డిక్స్ లవ్

 

పాయల్ రాజపుత్ మరో సారి నటించిన బోల్డ్ సినిమా అంటే అది ఇదే.. సెక్స్ ఎలా చేయాలి.. తెలియని వల్లతి సెక్స్ చేయొచ్చా..సెఫ్టీ వాడడం మంచిది. అంటూ  సలహాలు కూడా ఇచ్చినా కూడా సినిమాస్ హిట్ అవ్వలేదు. 

 

 

 

 

ఏడు చేపల కథ: 

 

 

బిగ్ బాస్ బ్యూటి భాను శ్రీ నటించిన పచ్చి భోతు ఉన్న సీన్స్ సినిమా ఇది.. మొన్న రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ మొత్తం కోరికలు తీర్చుకొనేందుకు అమ్మాయిలు ఎం చేస్తారు అనేది ఈ ట్రైలర్ లో చూపించారు.. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లూఫిల్మ్ పార్ట్స్ చూపించినట్లు వుంది.. త్వరలోనే సినిమా రీలీజ్ కానుంది..

 

 

 

 

 

శ్రీమతి 21f :

 

సీనియర్ నటి సదా ఫస్ట్ బోల్డ్ గా నటిస్తున్న ఈ సినిమాలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటాయో చూపించారు..ట్రైలర్ లొనే జాకెట్టు ఎలా విప్పాలో చూపిస్తే ఇంకా... సినిమా ఎంతో నవంబర్ ౧ న చూడాలి..

 

 

ఈ సినిమాలన్నీ కూడా యువత ఆలోచనలను పూర్తిగా మార్చి వేశాయి.. అలా అదే కథంసంతో సినిమాలు వస్తూనే ఉన్నాయి... ఇప్పుడు ఇలాంటి సినిమాలు లెక్క లేనన్ని వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: