IHG's five best roles from his most memorable movies ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే జనాల్లో అదో క్రేజ్. వెండితెరపై ఆయన కనిపించారంటే చాలు థియేటర్లన్నీ హోరెత్తిపోతుంటాయి.టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. పవర్ స్టార్ ఆ పేరులోనే ఉంది అసలైన పవర్.పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్ లో క్రీజ్ లేని నటుడు మరియు నటి ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో వారిలో ముఖ్యంగా ముందువరుసలో బండ్ల గణేష్ , నితిన్ ఉంటారు. అనసూయ, రేష్మి , సుడిగాలి సుధీర్, కమెడియన్ అలీ మొదలగు వారు ముందుంటారు. వీరే కాకుండా కొత్తగా వచ్చే వారిలో దాదాపు చాల మంది పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని చెప్పవచ్చు

IHG

IHG

IHG

 

.. హిరోయిన్ రేష్మ మనసులోని మాట బయటపెట్టింది. నీకు ఇష్టమైన హీరో ఎవరంటే టక్కున పవన్ కళ్యాణ్ అని సమాధానం చెబుతుంది. పవన్ అంటే తనకు యమ క్రేజీ అంటున్న రేష్మ 'లవ్ సైకిల్' అనే సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించింది. బేవ‌ర్స్ మూవీ హిరోయిన్ హ‌ర్షిత‌ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అనిచెప్పింది. ప్రస్తుత బీజేపీ నేత, హీరోయిన్ మాధవీలతకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.బంగారం చిత్రం లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన మీరా చోప్రా కూడా పవన్ పవన్ పై తనకున్న క్రేజ్ బయట పెట్టింది. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాల ఇస్తామని చాల బాహాటంగానే చెప్పేసింది. ఇంకా తనకు కళ్యాణ్ అంటే అభిమానం కాదు పిచ్చి అని అంటుంది బిగ్బాస్ షోతో పాపులర్ అయిన అషు రెడ్డి. తాజాగా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని ప‌వ‌న్ అభిమానులు అత‌ని గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. ఫ్యాన్స్ కు పున‌కం వ‌చ్చేలా చెల‌రేగిపోయింది. ప‌వ‌న్ తెలుగు సినిమాకిచ్చిన ఓ గిప్ట్. 

IHG' bombshell Harshita Panwar gearing <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> for a <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KOLLYWOOD' target='_blank' title='kollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kollywood</a> debut ...

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: