టాలీవుడ్ లో వెంకటేష్ శ్రీదేవి చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా వీరి కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది అనేది వాస్తవం. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎక్కువగా లేకపోయినా ప్రేక్షకులకు మాత్రం ఈ జోడి బాగా దగ్గర అయింది. వీరి తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించే వారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన   ఒక సినిమాలో వెంకటేష్ శ్రీదేవి కలిసి నటించారు. ఆ సినిమాలో వాళ్ళ నటన ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ సినిమాలో ఆమె నటన చూసిన వర్మ ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు అని అంటారు. 

 

ఆ విధంగా ఈ జోడి ఆకట్టుకుంది. టాలీవుడ్ లో తక్కువ సినిమాలకే అంత మంచి గుర్తింపు వచ్చిన జంట మరొకటి లేదు ప్రేక్షకులు కూడా ఈ జంట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే వారు అప్పట్లో. వెంకటేష్ ఆమె విషయంలో చాలా సన్నిహితంగా ఉండే వారని ఆమెకు మంచి స్నేహితుడు అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె తో ప్రేమలో కూడా వెంకటేష్ పడ్డాడు అని అప్పటి పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. మన తెలుగులో శ్రీదేవి ఎవరి పక్కన చేసినా సరే ఒక రేంజ్ లో నటించారు. 

 

ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఏ హీరో తో ఆమె సినిమా చేసినా సరే ఒక గుర్తింపు ఉండేది. మళ్ళీ ఏ హీరోయిన్ కూడా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు అనేది వాస్తవం. ఎన్టీఆర్ పక్కన చేసిన, చిరంజీవి పక్కన చేసినా మరొకరి పక్కన చేసినా సరే ఆమె అలా నిలిచిపోయారు. టాలీవుడ్ లో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: