టాలీవుడ్ లో బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకులకు ఒక ఆసక్తి ఉంటుంది. వీరి కాంబినేషన్ లో సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసే వారు ప్రేక్షకులు. టాలీవుడ్ లో వీరి జంట ను చూసి దర్శకులు కూడా షాక్ అయ్యారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అనే విధంగా నటించారు. బాలకృష్ణ విషయంలో రోజా ఎప్పుడు సన్నిహితంగానే ఉండే వారు. బాలకృష్ణ వ్యక్తిగత జీవితంలో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉందని రాజకీయాల్లోకి ఇద్దరూ వచినా సరే అది అలాగే ఉంది అంటూ ఉంటారు. 

 

వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 8 సినిమాలు వచ్చాయి. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన జంట ఇది. ఆ స్థాయిలో ఇద్దరూ కూడా ప్రేక్షకులను బాగా అలరించారు. మన తెలుగు దర్శకులు కూడా ఈ జంట కోసం ఎదురు చూసే వాళ్ళు. బాలకృష్ణ రోజా ను పెళ్లి చేసుకోవాలని భావించారని కాని అది సాధ్యం కాలేదు అని కొందరు వద్దు అనడం తో వీళ్ళు వెనక్కు తగ్గారని అంటారు. వీరు ఇద్దరూ కూడా ఇప్పటికి అయినా సరే సినిమా చేయడానికి ముందుకు వస్తారని ఆ విధంగా వాళ్ళు దగ్గర అయ్యారు అని అంటూ ఉంటారు. 

 

ముఖ్యంగా అప్పట్లో అగ్ర దర్శకులు కొందరు వీరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి గానూ ఆసక్తి చూపించే వారు. సినిమా సినిమాకు వీళ్ళు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు గానూ బోర్ కొట్టిన సందర్భం అనేది ఎక్కడా లేదు కూడా. ప్రతీ సినిమాలో కూడా వీళ్ళు అత్యంత సన్నిహితంగా నటించే వాళ్ళు. రోజా కూడా బాలకృష్ణ తో సినిమా అనగానే వేరే సినిమాను వదులుకుని మరీ చేసిన సందర్భం ఉందని అంటూ ఉంటారు. ఈ మధ్య రోజా విలన్ గా చేస్తుంది అనే ప్రచారం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: