మెగా కుటుంబంలోని హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నటన వాళ్ళ బ్లడ్ లోనే ఉంది.. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాలు చేసిన ఘనత ఒక్క చిరంజీవి కి దక్కింది.. ఇకపోతే ఆ కుటుంబం లోని ప్రతి ఒక్కరూ నటన తో అభిమానుల మనసును చూరగొన్నారు.. ఎవరికి వారే అన్నట్లు వరుస సినిమాలలో  నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. దాంతో పాటుగా ఎన్నో  సినిమాలకు అవార్డులను కూడా అందుకున్నారు.. 

 

 

 

 

 

విషయానికొస్తే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.. ఆవినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయిన కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అయింది.. దీంతో చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే చెర్రీకి హిట్ నీ అందించిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..

 

 

 

మగధీర: 

 

రామ్ చరణ్ సినిమాలలో అతి పెద్ద హిట్ ను అందించిన సినిమా అంటే గుర్తొచ్చేది..మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రామ్ చరణ్ సినీ కెరియర్ లోనే అతి పెద్ద హిట్ సినిమా.. ఈ సినిమా హిట్ అవ్వడంతో చరణ్ వరుస సినిమాలలో నటిస్తున్నారు.. 

 

 

 

రంగస్థలం: 

 

 

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే ..ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర హైలెట్ అవ్వడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది..ఈ సినిమా కూడా రామ్ చరణ్ సినిమాలలో చెప్పుకోదగిన సినిమా అని చెప్పాలి..

 

 

అదండీ చరణ్ బెస్ట్ మూవీస్ లో ఈ సినిమా బెస్ట్  అన్న విషయం తెలిసిందే..ఇవి కాకుండా రచ్చ , ఎవడు, ఆరెంజ్ సినిమాలు కూడా చరణ్ కు మంచి హిట్ నీ అందించాయి.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: