టాలీవుడ్ లో చాలా వరకు ప్రేమ వ్యవహారాలూ ఎవరికి అన్తుబత్తవు. టాలీవుడ్ లోనే కాదు సినీ పరిశ్రమలోనే ఈ పరిస్థితి ఉంటుంది. ఎవరిని ఎవరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందీ అనేది చెప్పడం చాలా కష్టం. కొందరు రహస్యంగా పెళ్లి చేసుకుని జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉంటే మరి కొందరు ప్రేమించి దూరం ఆయన వాళ్ళు ఉన్నారు. మన తెలుగులో ఇవి ఎక్కువగా ఉంటాయి. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన రమ్య కృష్ణ ఒక ప్రేమ వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా ఉంచింది అని చెప్తూ ఉంటారు. 

 

ఆమె కృష్ణ వంశీ కంటే ఒక దర్శకుడి తో ప్రేమలో పడింది అని ఆ ప్రేమ వ్యవహారాన్ని ఆమె అసలు బయట పెట్టడానికి ఏ విధంగా కూడా ఇష్టపడలేదు అని చెప్తారు. ఆమె ఆ దర్శకుడి తో ప్రేమలో పడినా సరే కొన్ని కారణాలతో విడిపోయింది అనే ప్రచారం జరిగింది. ఆమెకు అతను ఆర్ధికంగా అండగా నిలిచాడని అందుకే పెళ్లి చేసుకోవాలని భావించింది అని అంటారు. కాని అది నిజం కాదని కొంత కాలానికి స్పష్టత వచ్చింది. ఆమె గురించి అతను ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించిన సందర్భం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. 

 

ఆమె కెరీర్ లో చాలా కీలక పాత్ర పోషించిన దర్శకుడు కృష్ణ వంశీ ని ఆమె పెళ్లి చేసుకోవడం చూసి అతను సినిమాలకే పూర్తిగా దూరం అయ్యారని చెప్తూ ఉంటారు కొంచెం దొరికితే చాలు మీడియా కథ అల్లెస్తుంది. ఆ విధంగానే ఈ కథ కూడా అల్లింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం మన తెలుగులో ఆమె వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కీలక పాత్రల్లో నటిస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: