మళయాళ భామ అమలా పాల్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. తెలుగులో కూడా నాయక్, బెజవాడ సినిమాల్లో నటిచింది ఈ అమ్మడు. తెలుగు తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్  మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే అతనితో డైవర్స్ తీసుకున్నాక మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యింది. తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్ గా బాలీవుడ్ ఛాన్స్ కూడా అందుకుంది తెలుస్తుంది. 

 

అయితే హిందీలో అమ్మడికి వచ్చింది సినిమా ఆఫర్ కాదని తెలుస్తుంది. మహేష్ భట్, జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న వెబ్ సీరీస్ లో అమలా పాల్ నటిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ పక్క హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నారు. కియరా అద్వానీ సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లలో కూడా బిజీగా ఉంది. కాజల్ అగర్వాల్, సమంత కూడా ఈమధ్య వెబ్ సీరీస్ లకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. 

 

ఇక అమలా పాల్ కూడా వెబ్ సీరిస్ ఛాన్స్ అందుకుంది. అయితే అమలా పాల్ అది కూడా మహేష్ భట్ నిర్మాణంలో అంటే ఈ వెబ్ సీరీస్ లో అడల్ట్ డోస్ బాగానే ఉండేలా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత  రీ ఎంట్రీలో ఎలాంటి వాటికైనా నేను సిద్ధం అనేలా అమలా పాల్ రెడీ అయ్యింది. అందుకే ఈ వెబ్ సీరిస్ లో హాట్ హాట్ గా కనిపించబోతుంది తెలుస్తుంది. బాలీవుడ్ వెబ్ సీరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడల్ట్ కంటెంట్ పేరుతొ వాళ్ళు సెన్సార్ లేకుండానే సెన్సార్ సీన్స్ వాడేస్తున్నారు. 

 

రీ ఎంట్రీ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తున్న అమలా పాల్ ఈ వెబ్ సీరీస్ తో అయినా మళ్ళీ మునుపటి క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. ఈ వెబ్ సీరిస్ డైరక్టర్ ఎవరు మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా వెళ్లడించలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: