మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మగదీర లాంటి హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే..చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయిన కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అయింది.. దీంతో చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..

 

 

 

 

 

ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా లో నటిస్తున్నారు .. ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు.. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ సినిమాల లో కొన్ని పాటలు.. మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి     తెలిసిందే అందుకే సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.. 

 

 

 

ఆ వినిమా అనుకున్న ఫలితాన్ని అందుకోలేక పోయిన కూడా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అయింది.. దీంతో చరణ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే చెర్రీకి హిట్ నీ అందించిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..అయితే ముఖ్యంగా చరణ్ మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలలో నటించాడు.. 

 

 

 

 

ఆ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి , ఇప్పుడు కూడా మరో చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ సినిమానే ట్రిపుల్ ఆర్ . ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.. ఆ పాత్రకు చరణ్ షూట్ అవ్వడంతో జక్కన్న ఇప్పుడు చరణ్ ను హీరోగా పెట్టీ సినిమాను చేస్తున్నాడు.. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: