తెలుగు సినిమాలలో చాలా వరకు అన్నీ రకాలా ఎమోషన్స్ ను పలికేలా చిత్రీకరిస్తున్నారు.. తెలుగు సినిమాలు అంటే ఆ మాత్రం ఉండాలిగా అప్పుడే తెలుగోడి సత్తాను చూపించవచ్చు అని దర్శక నిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు... అలాంటి అన్నీ సీన్లతో సినిమాలను చేస్తుంటారు..  తెలుగులో మాస్ , యాక్షన్ స్టెప్పులతో సినిమాలు చేయాలంటే అది కేవలం కొందరు డైరెక్టర్లకు మాత్రమే సాధ్యమవుతుంది.. 

 

 

 

 

పూరి జగన్నాథ్, v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్, బోయపాటి శ్రీను వంటి దర్శకులు కేవలం మాత్రమే మాస్ యాక్షన్ కథతో సినిమాలు చేస్తుంటారు.. అందుకే సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాక మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మాస్ సినిమాలలో నటించాలంటే బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ , చిరంజీవికి మాత్రమే ఒకప్పుడు హవా సాగేది .. ఇప్పుడు మాత్రం అందరూ హీరోలు మాస్ యాక్షన్ కథనాలతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. 

 

 

 

 

ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు రొమాంటిక్ సినిమాల నుంచి బయటకు వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.. పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ సినిమా అంటే గుర్తొచ్చేది మాత్రం పోకిరి.. ఈ సినిమాతో మహేష్ బాబు రొమాన్స్ కాస్త యాక్షన్స్ మిక్స్ చేసింది.. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది.. 

 

 

 

పూరి జగన్నాథ్ సినిమాలంటే మాస్ .. అలాంటి పూరి మహేష్ బాబును ఈ సినిమాతో దూకుడు స్టార్ గా మార్చాడు.. ఆ తర్వాత నుంచి మహేష్ బాబు అతడు , అర్జున్ లాంటి యాక్షన్ సినిమాలలో నటించాడు..ఆ సినిమాలు హిట్ అవ్వడంతో ఇప్పుడు మహేష్ బాబు అన్నీ రకాలా సినిమాలను చేస్తుంటారు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాజమౌళి లాంటి డైరెక్టర్లు కూడా యాక్షన్ మరియు చారిత్రాత్మక సినిమాలను తెరకెక్కించడంలో నిమగ్నమయ్యారు.. ఎది ఏమైనా కూడా మహేష్ లోని యాక్షన్ కోణాన్ని బయటపెట్టింది మాత్రం పూరినే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: