ప్రపంచ వ్యాప్తంగా  ప్రజలలో భయాన్ని కలిగిస్తుంది ఒకే ఒక్క మాట అదే కరోనా.... ఎక్కడ చూసినా కరోనా నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ వినపడే అర్దనాదాలు మాత్రమే అందుకే చాలా మంది పేదలు లాక్ డౌన్. కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు.. అందుకే పేదలను ఆదుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల మనసును గెలుచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు..

 

 

 

 

 

కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 

 

ఇకపోతే లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న చాలా మంది బోరింగ్ గా ఫీల్ అవుతుంటారు.. అలాంటి వారు ఫోన్ తోనో లేక టీవీ తోనో అతి కష్టం మీద సమయాన్ని గడుపుతుంటారు.. ఎందుకంటే బయటకెళ్ళి ఫ్రెండ్స్ ను కూడా కలవలేరు అలాంటి సమయంలో ఇంట్లో టీవీలోనో, లేక మొబైల్ ఫోన్లు లోని సినిమాలని చూస్తూ అనందిస్తే బాగుంటుందని సదరు అభిప్రాయ పడుతున్నారు.. అసలు ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది .. అనేది చూస్తే గమ్మత్తుగా ఉంటుంది..

 

 

 

 

 

 

యువతకు రొమాంటిక్ సినిమా లంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అలాంటి వారి కోసం కొన్ని రొమాంటిక్ సినిమాలు అందుబాటులోకి వచ్చాయి...ఆరెక్స్ 100, ప్రేమ కావాలి, ఎఫ్2, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.. అలాంటి సినిమాలు వచ్చి కూడా చాలా రోజులు అయింది.. ఇప్పుడు ఆ సినిమాలని ఒక సారి చూస్తే ఇంకా టైమ్ ఆటో మేటిక్ గా గడిచిపోతుంది అని అంటున్నారు.. ఇంకా ఆలస్యం అవసరమా సినిమాలు వెతకండి మే 17 వరకు చూసేయండి.. అంటూ హాట్ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అనేసిందట.. ఇంకా ఆలస్యమెందుకు గూగుల్ తల్లికి పని చెప్పండి...

మరింత సమాచారం తెలుసుకోండి: