దివ్యభారతి.. త‌న అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అతి చిన్న వయసులోనే స్టార్  హీరోయిన్ గా వెలుగు వెలిగింది.. దివ్య‌భార‌తి. ఎన్నో అద్భుతమైన సినిమాలు.. ఎంతో అద్భుతమైన నటన చేసిన ఈమె మరణం ఓ విషాదం.. ఇంకా అప్పుడప్పుడే స్టార్ హీరోయిన్ అయ్యింది.. 

 

బాలీవుడ్ లోను వరుస సినిమాలు చేస్తుంది.. మంచి జీవితం అనుభవిస్తుంది.. అలాంటి సమయంలోనే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ సాజిద్ న‌దియావాలాను పెళ్లి చేసుకుంది. ఇంకా ఆ తర్వాత‌ ఓ రోజు దివ్య‌భార‌తి ముంబైలోని త‌న అపార్టుమెంట్ బాల్క‌నీ లో నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు  కింద ప‌డి ‌మృతి చెందింది.

 

ఇంకా అంతే.. దివ్య‌భార‌తి ఆక‌స్మిక మ‌ర‌ణం విని యావ‌త్ సినీ ప్ర‌పంచాన్ని దిగ్బ్రాంతికి గురైంది. నిజానికి ప్రమాదవశాత్తు మరణించింది అని వార్తలు వచ్చినప్పటికీ ఆమె మరణం ఓ విషాదం అనే చెప్పాలి.. ఇప్పటికి ఎప్పటి ఆమె మరణం సాధారణ విషయం కాదు అనే చెప్పాలి.. ఎందుకంటే ఆమె మరణించిన సమయంలో ఆమె మద్యం సేవించింది.. అందుకే ఆమె ప్రమాదవశాత్తు మరణించింది అని వార్తలు వచ్చాయి.. 

 

కానీ నిజానికి ఆమెకు మద్యం తాపించి ఆమెను తోసేశారు అని ఇప్పటికి వార్తలు వస్తూనే ఉంటాయి.. అయితే ఆమె చనిపోయే రోజు మద్యం తీసుకుంది అని.. కానీ ఎక్కువ తీసుకోలేదు అని.. పిట్టా గోడపై కూర్చున్న ఆమె ప్రమాదవశాత్తు కింద పడి మరణించింది అని ఆమె తండ్రి ఓం భారతి కూడా చెప్పాడు.. కానీ అలనాటి అందాల తారలు అతి చిన్న వయసులోనే మరణించి అభిమానులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు అనడంలో ఏలాంటి సందేహం లేదు. 

 

దివ్య భారతి చాల చిన్న ఏజ్ లో హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా స్టార్ అయ్యి కంటిన్యూగా సినిమాలు చేస్తున్న టైంలో సాజిద్ అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు.. ఒక రోజు బిల్డింగ్ పై నుండి పడిపోయి చనిపోయారు అని చెప్పిన ఈమెది మాత్రం సాధారణ మరణం కాదనే చెప్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: