చక్రి.. వినడానికి ఎంతో మధురంగా ఉండే అద్భుతమైన పాటలను మనకు అందించాడు.. అసలు ఇప్పటికి.. ఎప్పటికి.. సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ పాటలు ఎవర్ గ్రీన్ ఏ.. ఇంకా పూరి జగన్నాథ్.. చక్రి కలిసి సినిమా తీశారు అంటే.. సినిమా హిట్ కావాల్సిందే.. పాటలు హిట్ కావాల్సిందే.. ఆలా ఉండేది అయన మ్యూజిక్.           

 

ఎంతో మధురంగా.. ఎంతో అంటే? ఇప్పటికి మనం వెన్నెల్లో హయ్ హాయ్ అనుకునేంత.. ఒకానొక సమయంలో తెలుగు ప్రేక్షకులు చక్రి సాంగ్స్ కి పిచ్చి అభిమానులు అయ్యారు.. ఓకే పాటను కొన్ని వందల సార్లు వినేంతలా అయిపోయారు.. ఇంకా ఇంకా వినాలి అనిపించేలా ఆ సాంగ్స్ కి అభిమానులు అయ్యారు అంటే నమ్మండి..     

 

అలాంటి చక్రి.. ఉన్నట్టుండి.. నిద్రలోనే ఓవర్ వెయిట్ తో సడెన్ హార్ట్ ఎటాక్ వచ్చి నిద్రలోనే చనిపోయారు.. ఇండస్ట్రీకి తీరని శోకాన్ని మిగిల్చి పోయారు.. అయన మరణం తర్వాతే ఓ విషయం బయట పడింది.. ఆ విషయం ఏంటంటే? చక్రి పెళ్లి.. తన భార్య చక్రి ఇంట్లో ఇష్టం లేదని తెలిసింది..                         

 

ఇంకా చక్రి మరణాంతరం ఆమె మరో పెళ్లి చేసుకుంది అని ప్రచారం కూడా వారు చేశారు.. కానీ నిజానికి ఆమె భర్త చక్రిని తల్చుకుంటూ జీవనోపాది కోసం ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నారట.. ఇది అండి చక్రి జీవితంలో విషాదమైన కథ.. మనం అనకూడదు కానీ.. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి.. కానీ కొన్ని సమయాల్లోనే బయటపడుతాయి.                 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: