గంగోత్రి  సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో.. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తున్నారు..అయితే అల్లు అర్జున్ సినిమాలు యువతను బాగా ఆకట్టుకోవడం తో యువతలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి.. 

 

 

 

 

 

ఒక్కో సినిమాతో హిట్ అందుకోవడంతో బన్నీ క్రేజ్ పూర్తిగా మారిపోయింది.. స్టైలిష్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నారు.. అయితే బన్నీ సినిమాలలో హైప్ తెచ్చిన ఐదు సినిమాలు ఎంటో తెలుసుకుందాం.. 

 

 

 

గంగోత్రి.. 

 

 

అల్లు అర్జున్ సినీ లైఫ్ లో మొదటి సినిమా అంటే గంగోత్రి.. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో బన్నీ స్థాయి పూర్తిగా మారిపోవడంతో దర్శక నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు.. 

 

 

ఆర్య.. 

 

 

సినిమా హిట్ అయిన తర్వాత బన్నీ చేసిన సినిమా ఆర్య.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. 

 

 

 

బన్నీ... 

 

 

బన్నీ సినిమా కథ అంతగా అకట్టుకొకపోవడం తో ..పాటలు హిట్ అవ్వడంతో సినిమా కూడా హిట్ టాక్ తో దూసుకుపోయింది.. 

 

 

 

వేదం...

 

 

బన్నీ సినిమాలలో  వేదం సినిమా ప్రత్యేకమైన సినిమా అన్న విషయం తెలిసిందే..ఈ సినిమాలో బన్నీ పాత్రకు మంచి మార్కులు కూడా పడ్డాయి అందుకే .. సినిమా హిట్ అందుకుంది.. 

 

 

అల వైకుంఠపురం లో ...

 

 

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో మళ్లీ ఫాంలోకి వచ్చాడు..

 

 

ఇదండీ బన్నీ సినీ చరిత్రలో హిట్ నీ అందుకున్న ఐదు సినిమాలు ... ప్రస్తుతం బన్నీ పుస్ప సినిమాలో నటిస్తున్నాడు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: