కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు , పోలీసులు,పారిశుధ్య కార్మికులు వారి బాధ్యతలను మరింత ముమ్మరం చేశారు..వీరితో పాటుగా వీరి కింద పనిచేస్తున్న నర్సులు స్టాఫ్ కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు.. అంతేకాకుండా కరోనా రోగులను కరోనా నుంచి కాపాడటంలో మరింత శ్రద్ద చూపిస్తున్నారు..

 

 

 

 

సినిమాలు , సీరియల్స్ బంద్ కావడంతో సెలబ్రెటీల ఇళ్లకే పరిమితమయ్యారు..దీంతో కరోనా పై ప్రజలు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.కొందరేమో లాక్ డౌన్ లో వాళ్ళు ఇళ్లలో ఉంటూ ఎం చేస్తున్నారు అనే విషయం అభిమానులతో పంచుకుంటున్నారు.. అసలు విషయానికొస్తే..ఎవరి జీవితంలో అయినా పెళ్లి ఓ మధురానుభూతి. కానీ, కరోనా దెబ్బకు మానవ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో వివాహం అనేది ప్రాధాన్యత అంశాల క్రమంలో వెనకబడింది.

 

 

 

 

ఈ మధ్య కాలంలో కరోనా తగ్గిన జాడ ఎక్కడ లేదని తెలుస్తోంది.  దీంతో లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.. అయితే.. లాక్ డౌన్ కారణంగా సెలబ్రెటీల ఇళ్లలోనే ఉంటున్నారు.. అలాగే లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన సెలెబ్రెటీలు ఇళ్లలోనే ఉంటూ కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.. 

 

 

 

 

ఇంక కొందరేమో లాక్ డౌన్ లో బోర్ కొట్టకుండా ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు.. మరి కొందరేమో ఇంట్లో ఊరికే ఖాళీగా ఉండటం ఎందుకు అని వారిలోని సృజనాత్మకతను జోడించి కొత్త ప్రయోగాలను చేస్తూ వస్తున్నారు.. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్ స్వింగ్ లో  ఉంది.. చిన్న వల్ల నుంచి పెద్ద వాళ్ళ వరకు వంటలను , డ్రాయింగులను , జంతువుల పెంపకం ఎలా అనే విషయాలను గురించి తెలియపరుస్తూ సందడి చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: